MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gangs-of-godavari-movie718e32a7-ea3d-4291-9c1b-2f5ce61beae3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gangs-of-godavari-movie718e32a7-ea3d-4291-9c1b-2f5ce61beae3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరో విశ్వక్సేన్ ఎలాంటి చిత్రాన్ని చేసిన అందులో ఏదో ఒక సరికొత్త పాయింట్ ని హైలెట్ గా చేస్తూ ఉండడం జరుగుతుంది. ఈసారి గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఒక సినిమా గ్యాంగ్ అఫ్ గోదావరి.. ఈ చిత్రం పూర్తిగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మంచి హైప్ నెలకొంది. అయితే కొన్ని గాసిప్స్ ద్వారా ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు అయితే వినిపిస్తున్నది. ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఇందులో విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ కూడా వGANGS OF GODAVARI;MOVIE{#}editor mohan;vamsi;Godavari River;Viswak sen;Sai Kumar;sithara;December;Chitram;Hero;Cinema;Directorగ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో విశ్వక్ సక్సెస్ కొట్టేనా..?గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో విశ్వక్ సక్సెస్ కొట్టేనా..?GANGS OF GODAVARI;MOVIE{#}editor mohan;vamsi;Godavari River;Viswak sen;Sai Kumar;sithara;December;Chitram;Hero;Cinema;DirectorTue, 01 Aug 2023 08:00:00 GMTటాలీవుడ్ లో హీరో విశ్వక్సేన్ ఎలాంటి చిత్రాన్ని చేసిన అందులో ఏదో ఒక సరికొత్త పాయింట్ ని హైలెట్ గా చేస్తూ ఉండడం జరుగుతుంది. ఈసారి గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఒక సినిమా గ్యాంగ్ అఫ్ గోదావరి.. ఈ చిత్రం పూర్తిగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మంచి హైప్ నెలకొంది. అయితే కొన్ని గాసిప్స్ ద్వారా ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు అయితే వినిపిస్తున్నది. ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది.

ఇందులో విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ కూడా విభిన్నమైన తరహాలో ఉండడం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది.. ఈ సినిమా గ్లింప్స్ విషయానికి వస్తే మొదట విశ్వక్ వాయిస్తూ ఆకట్టుకునే విధంగా మొదలవుతున్నది గోదావరి తీరాన విజువల్స్ బాగా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. మేము గోదావరి మాతోటి సాగిస్తాం తేడాలు వస్తే నవ్వుతూ నరాలు లాగేస్తామంటూ విశ్వక్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజిల్స్ చూస్తూ ఉంటే ఈ సినిమా కూడా సీరియస్ డ్రామాగా సాగేలా కనిపిస్తోంది.


హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అన్నట్లుగానే తెలుస్తోంది ఇందులో సాయికుమార్ కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు అలాగే నటుడు నాజర్ కూడా నటిస్తూ ఉండడం జరుగుతుంది ఒక సాధారణ గోదావరి యువకుడి పాత్రలో విశ్వక్ కనిపించబోతున్నారు.. ఈ చిత్రాన్ని రౌడీ ఫెలో చల్ మోహన్ రంగా డైరెక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తూ ఉన్నారు... గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి యువన్ శంకర్రాజ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగు వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం జరుగుతొంది. ఈసారి కూడా విశ్వక్ సరికొత్త లుక్కుల ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ వరకు ఆగాల్సిందే ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

"జవాన్" మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులకు ఏకంగా అంతా కోడ్ చేస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>