MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/isha-rebbae793bb70-fffa-4a83-bcd8-14fe2164acb4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/isha-rebbae793bb70-fffa-4a83-bcd8-14fe2164acb4-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా Isha rebba{#}eesha rebba;media;Tollywood;Teluguక్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచేస్తున్న ఈశా రేబ్బా..!క్యూట్ లుక్స్ తో కుర్రకారు మనసు దోచేస్తున్న ఈశా రేబ్బా..!Isha rebba{#}eesha rebba;media;Tollywood;TeluguTue, 01 Aug 2023 11:30:00 GMTఅందాల ముద్దు గుమ్మ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో ... వెబ్ సిరీస్ లలో నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా చాలానే ఉన్నాయి. 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఇషా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఇషా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ నటికి వరుస సినిమాల్లో ... వెబ్ సిరీస్ లలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈశా "మాయా బజార్" అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.


RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>