TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/tv-channels-ott1faa2e38-1665-4f5b-8e3b-55d2ac5cf452-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/tv-channels-ott1faa2e38-1665-4f5b-8e3b-55d2ac5cf452-415x250-IndiaHerald.jpgఓటిటి ప్రియులకు ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఆఫర్ ఒకటి ఉన్నది. ఫ్రీగా ఓటీటి ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం కలదు. అలాగే తక్కువ ధరకే కూడా ఏడాది పాటు టీవీ చూసే అవకాశం ఉన్నది అయితే ఈ ఆఫర్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ప్రముఖ బ్రాండెడ్ సర్వీస్ లలో ఒకటైన ఎక్స్ సీటల్ అదిరే డీల్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో కలదు. ఇంకా ఎంపిక చేసుకున్న పలు సర్కిల్స్ లో ఈ డీల్ ని మనం తీసుకోవచ్చు. ఎక్సిటల్ కంపెనీ కేబుల్ వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్ అందిTV CHANNELS;OTT{#}Manam;televisionటీవీ: రూ.592 రూపాయలకే..550 టీవీ చానల్స్ ఏడాదిపాటు.. ఓటిటి యాప్స్ ఫ్రీ..!!టీవీ: రూ.592 రూపాయలకే..550 టీవీ చానల్స్ ఏడాదిపాటు.. ఓటిటి యాప్స్ ఫ్రీ..!!TV CHANNELS;OTT{#}Manam;televisionTue, 01 Aug 2023 02:00:00 GMTఓటిటి ప్రియులకు ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఆఫర్ ఒకటి ఉన్నది. ఫ్రీగా ఓటీటి ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం కలదు. అలాగే తక్కువ ధరకే కూడా ఏడాది పాటు టీవీ చూసే అవకాశం ఉన్నది అయితే ఈ ఆఫర్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ప్రముఖ బ్రాండెడ్ సర్వీస్ లలో ఒకటైన ఎక్స్ సీటల్ అదిరే డీల్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో కలదు. ఇంకా ఎంపిక చేసుకున్న పలు సర్కిల్స్ లో ఈ డీల్ ని మనం తీసుకోవచ్చు.


ఎక్సిటల్ కంపెనీ కేబుల్ వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్ అందిస్తోంది విభాగాలుగా అందుబాటులోకి అందిస్తోంది.. మూడు నెలల ప్లాన్ అయితే రూ.847 చెల్లించాల్సి ఉంటుంది.. సాధారణంగా ప్లాన్ రేట్ అయితే రూ.1499 అలాగే ఆరు నెలల టెన్యూర్ కూడా లభిస్తుంది త్వరలోనే ఈ ప్లాన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ కోసం కేవలం మీరు రూ.592 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందట. ఈ బ్రాండెడ్ ప్లాన్ కింద ఉచితంగా ఓటిటి సేవలను తమ కస్టమర్ల కోసం తీసుకురావడం జరిగింది. అది కూడా 12 ఓటీటి యాప్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.



అంతేకాకుండా 550 కి పైగా లైవ్ టీవీ చానల్స్ కూడా చూడవచ్చు.. ప్రస్తుతమున్న అందుబాటులో ఉన్న ఓటీపీ ఆఫీస్ కూడా చూడవచ్చు అందువల్లే చౌకధ ఊరకే ఇలాంటి సూపర్ డూపర్ బ్రాండెడ్ ఆఫర్లు సైతం ప్రవేశపెట్టింది ఎక్స్ సిరీస్. అయితే ఈ ఆఫర్ పొందాలనుకునేవారు కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్లాన్ కింద 400 Mbbs స్పీడ్ వరకు నెట్వర్క్ ని పొందవచ్చు.. అయితే ఇందులో మరొక ప్లాను ఉంది 300 ఎంబీబీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ను పొందవచ్చు అయితే ఇది మూడు నెలలకు రూ.717 రూపాయలు చెల్లించాలి.. ఒకవేళ ఆరు నెలల ప్లాన్ అయితే రూ.550 పడుతుంది. పూర్తి వివరాలు తెలియాలి అంటే అధికారిక వెబ్సైట్లో వెళ్లాల్సిందే..



RRR Telugu Movie Review Rating

కేసీఆర్ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>