BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre6c90eaf-a000-4474-ba0d-e776a0354e6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre6c90eaf-a000-4474-ba0d-e776a0354e6b-415x250-IndiaHerald.jpgఇటీవల వరదల్లో ఉక్కిరి బిక్కిరి అయిన వారికి కేసీఆర్ సర్కారు ఊరట కల్పించనుంది. వరదల్లో చనిపోయిన 40 మందికి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వరదలకు తెగిన రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయించింది. వర్షాలు, వరదల వల్ల రోడ్లు, పంటలకు తీవ్ర నష్టం కలిగిందని భావించిన కేసీఆర్ కేబినెట్‌.. తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. అలాగే వరదల సమయంలో చక్కగా పని చేసిన ఉద్యోగులను కూడా కేసీఆర్ సర్కారు సత్కరించనుంది. ఇద్దరు విద్యుత్‌ ఉద్kcr{#}KCRతక్షణ వరద సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్‌?తక్షణ వరద సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్‌?kcr{#}KCRTue, 01 Aug 2023 05:00:00 GMTఇటీవల వరదల్లో ఉక్కిరి బిక్కిరి అయిన వారికి కేసీఆర్ సర్కారు ఊరట కల్పించనుంది. వరదల్లో చనిపోయిన 40 మందికి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వరదలకు తెగిన రోడ్లు, కల్వర్టులు మరమ్మతులు చేయాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయించింది. వర్షాలు, వరదల వల్ల రోడ్లు, పంటలకు తీవ్ర నష్టం కలిగిందని భావించిన కేసీఆర్ కేబినెట్‌.. తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.

అలాగే వరదల సమయంలో చక్కగా పని చేసిన ఉద్యోగులను కూడా కేసీఆర్ సర్కారు సత్కరించనుంది. ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగులు అద్భుతంగా విధులు నిర్వర్తించారని.. ఆ ఇద్దరు ఉద్యోగులను ఆగస్టు 15న సత్కరించాలని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌ను కూడా సన్మానించాని కేసీఆర్ కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.



RRR Telugu Movie Review Rating

"జవాన్" మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులకు ఏకంగా అంతా కోడ్ చేస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>