Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e3848c76-8def-48bc-aa77-a3009bff880d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e3848c76-8def-48bc-aa77-a3009bff880d-415x250-IndiaHerald.jpgయాషెస్ సిరీస్ 2023 సోమవారంతో ముగిసింది. ఈ సిరీస్ 2 - 2 తో సమం కాగా ఒక టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ముందు 2 టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలవగా 2 టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలిచింది. యాషెస్ సిరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఈ సిరీస్ ఎప్పుడు జరిగిన ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే ఈ సిరీస్ అయిపోయాక బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సిరీస్ లో బ్యాటింగ్ తో సిక్స్ కొట్టి ముగించగా, బౌలింగ్ లో చివరి వికెట్ తీసి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందిCricket {#}Ben Stokes;England;Australia;Varsham;aliస్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ పట్టి వదిలేసిన స్టోక్స్‌.. అసలేం జరిగిందంటే?స్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ పట్టి వదిలేసిన స్టోక్స్‌.. అసలేం జరిగిందంటే?Cricket {#}Ben Stokes;England;Australia;Varsham;aliTue, 01 Aug 2023 17:00:00 GMTయాషెస్ సిరీస్ 2023 సోమవారంతో ముగిసింది. ఈ సిరీస్ 2 - 2 తో సమం కాగా ఒక టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ముందు 2 టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలవగా 2 టెస్టుల్లో ఇంగ్లాండ్ గెలిచింది. యాషెస్ సిరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఈ సిరీస్ ఎప్పుడు జరిగిన ఎన్నో అంచనాలు ఉంటాయి. అయితే ఈ సిరీస్ అయిపోయాక బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సిరీస్ లో బ్యాటింగ్ తో సిక్స్ కొట్టి ముగించగా, బౌలింగ్ లో చివరి వికెట్ తీసి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. అయితే చివరి టెస్ట్ చివరి రోజు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఘోర తప్పిదం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చివరి రోజు లంచ్ కి వెళ్లే ముందు ఓవర్ లో స్టోక్స్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్మిత్ క్యాచ్ ను విడిచాడు. అయితే ఈ క్యాచ్ పై ఇప్పుడు చాలా కామెంట్లు వస్తున్నాయి. అంతేకాదు ఆ తరువాత స్టోక్స్ రివ్యూని తీసుకొని ఘోర తప్పిదం చేసాడు. అయితే రీప్లేలో బంతి స్మిత్‌ గ్లవ్స్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపించింది. లంచ్ కి వెళ్లే ముందు చివరి ఓవర్ మొయిన్‌ అలీ బౌలింగ్‌లో స్మిత్‌ గ్లవ్స్‌ను తాకిన బంతిని లెగ్‌ గల్లీలో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టోక్స్‌ అతికష్టం మీద పట్టుకొని వదిలేసాడు. ఆ తరువాత రీప్లే తీసుకున్నాడు. అయితే రీప్లేలో బాల్ స్మిత్ గ్లవ్స్‌కు తాకినట్లు, కానీ బంతి నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్‌ చేతిలో లేకపోవడంతో స్మిత్ ను నాట్ అవుట్ గా ప్రకటించారు. అప్పటికి ఆస్ట్రేలియా గెలవాలంటే 146 పరుగులు కావాల్సి ఉండింది. అయితే ఆ తరువాత వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు.

అయితే 384 పరుగుల టార్గెట్ తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు వచ్చింది. ఆస్ట్రేలియాకి మంచి ఓపెనింగ్ కూడా దొరికింది. అయితే చివరి రోజు మొదటి సెషన్ లో మూడు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌లు ఆసీస్‌ ఆటగాళ్లను వణికించారు. ఆ తరువాత మొయిన్ అలీ కూడా కీలక సమయంలో వికెట్లు తీసాడు. 8 వికెట్ల తరువాత 2 వికెట్లు మిగిలి ఉండగా, ఆ 2 వికెట్లని బ్రాడ్ తీసి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. ఇక యాషెస్ సిరీస్ లెవెల్ అయ్యింది.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>