Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle575bf298-ff7f-4d90-ab5e-f9716da691e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle575bf298-ff7f-4d90-ab5e-f9716da691e4-415x250-IndiaHerald.jpgప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 6 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కూడా ప్రారంభం కానుంది.ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించి రెండు ప్రోమోలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అని తెలుస్తోంది. సరికొత్త రూల్స్,సరికొత్త గేమ్స్ ఇలా అన్నీ కొత్తగా ఉండబోతున్నాయని ఇప్పటికే నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన కంటెస్టెంట్ లపై ఎప్పటి నుంచో వార్తలు వినిsocialstars lifestyle{#}Smart phone;Athadu;Akkineni Nagarjuna;Wife;Yevaru;News;House;Reality Show;Bigboss;Audienceబిగ్ బాస్ షో ను రిజెక్ట్ చేసిన టిక్ టాక్ స్టార్ దుర్గారావు....!!బిగ్ బాస్ షో ను రిజెక్ట్ చేసిన టిక్ టాక్ స్టార్ దుర్గారావు....!!socialstars lifestyle{#}Smart phone;Athadu;Akkineni Nagarjuna;Wife;Yevaru;News;House;Reality Show;Bigboss;AudienceTue, 01 Aug 2023 15:45:00 GMTప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 6 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కూడా ప్రారంభం కానుంది.ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించి రెండు ప్రోమోలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అని తెలుస్తోంది. సరికొత్త రూల్స్,సరికొత్త గేమ్స్ ఇలా అన్నీ కొత్తగా ఉండబోతున్నాయని ఇప్పటికే నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన కంటెస్టెంట్ లపై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

గత కొద్ది రోజులుగా ఈ కంటెస్టెంట్ల విషయంపై అనేక రకాల వార్తలు వినిపించడంతో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈసారి హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారా అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఒక సెలబ్రిటీ రావడం మాత్రం పక్క అని తెలుస్తోంది. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు. టిక్ టాక్ దుర్గారావు.గత సీజన్ లోనే టిక్ టాక్ దుర్గారావు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ వట్టి రూమర్సే అని తేలిపోయాయి.

కానీ ఈసారి మాత్రం దుర్గారావు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని దుర్గారావు స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గారావు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిందని, బిగ్ బాస్ 7లో తనను ఎంపిక చేసామని వారు చెప్పినట్లు తెలిపాడు.కానీ తనను ఒక్కడినే రమ్మన్నారని కేవలం ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అని చెప్పారని దానికి తాను ఒప్పుకోలేదని అతడు వివరించాడు. టిక్ టాక్ ద్వారా తనకు చాలా పేరు వచ్చింది కానీ తనతో పాటు భార్య లేకపోతే నాకు ఈ పేరు వచ్చేది కాదని అతడు స్పష్టం చేశాడు. ఏం చేసినా తామిద్దరం కలిసి చేస్తామని బిగ్ బాస్‌లో కూడా ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించాడు దుర్గారావు. దానికి బిగ్ బాస్ వాళ్ళు ఎలా స్పందించారు? ఓకే చెప్పారా? లేక మరొకర్ని సెలక్ట్ చేసుకున్నారా అన్నది త్వరలో తేలనుంది.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>