Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tax40a17558-00d1-4a10-8215-79f7ff3acf6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tax40a17558-00d1-4a10-8215-79f7ff3acf6e-415x250-IndiaHerald.jpgఇండియాలో ఎంతోమంది బిజినెస్ మెన్స్ ఉన్నారు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తమ వ్యాపారాలతో కుబేరులుగా పేరు సంపాదించుకున్నారు. ఇలాంటి వారిలో ముఖేష్ అంబానీ, ఆదాని, రతన్ టాటా లాంటి దిగ్గజ వ్యాపారవేత్తలు ఉన్నారు అని చెప్పాలి. అయితే భారత్లో ఎక్కువ టాక్స్ కట్టే వాళ్ళు ఎవరు అని చర్చ వచ్చినప్పుడల్లా ఇక సామాన్య ప్రజలందరూ కూడా అంబానీ, ఆధాని, రతన్ టాటాలే ఎక్కువ టాక్స్ పే చేస్తూ ఉంటారు అని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి ఆస్తులు లక్షల కోట్లు ఉంటాయి కాబట్టి టాక్స్ లు కూడా వేల కోట్లు చెల్లిస్Tax{#}Mukesh;RATAN TATA;Akshay Kumar;Kumaar;bollywood;Hero;Yevaru;Indiaఅంబానీ, అదాని కాదు.. దేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది ఆ హీరోనేనట?అంబానీ, అదాని కాదు.. దేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది ఆ హీరోనేనట?Tax{#}Mukesh;RATAN TATA;Akshay Kumar;Kumaar;bollywood;Hero;Yevaru;IndiaTue, 01 Aug 2023 09:30:00 GMTఇండియాలో ఎంతోమంది బిజినెస్ మెన్స్ ఉన్నారు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తమ వ్యాపారాలతో కుబేరులుగా పేరు సంపాదించుకున్నారు. ఇలాంటి వారిలో ముఖేష్ అంబానీ, ఆదాని, రతన్ టాటా లాంటి దిగ్గజ వ్యాపారవేత్తలు ఉన్నారు అని చెప్పాలి. అయితే భారత్లో ఎక్కువ టాక్స్ కట్టే వాళ్ళు ఎవరు అని చర్చ వచ్చినప్పుడల్లా ఇక సామాన్య ప్రజలందరూ కూడా అంబానీ, ఆధాని, రతన్ టాటాలే ఎక్కువ టాక్స్ పే చేస్తూ ఉంటారు అని భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరి ఆస్తులు లక్షల కోట్లు ఉంటాయి కాబట్టి టాక్స్ లు కూడా వేల కోట్లు చెల్లిస్తారని భావిస్తూ ఉంటారు. కానీ భారత్ లో ఎక్కువ టాక్స్ లు చెల్లించేది వీరు కాదు. ఒక బాలీవుడ్ హీరో అన్న విషయం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అదేంటి అపర కుబేరులను మించి టాక్స్ లు చెల్లిస్తున్న బాలీవుడ్ హీరో ఎవరు? అతని దగ్గర అన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయా అని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇలా ఎక్కువ టాక్స్ చెల్లిస్తున్న బాలీవుడ్ హీరో ఎవరో కాదు సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితుడుగా కొనసాగుతున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటూ ఉంటాడు. ఇక వాణిజ్య  ప్రకటనల ద్వారా కూడా గట్టిగానే సంపాదిస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 అలాంటి స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక టాక్స్ పేయర్ గా నిలిచాడు అని చెప్పాలి. ఏకంగా 2021- 22 ఆర్థిక సంవత్సరానికి గాను అక్షయ్ కుమార్ 29.5 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించాడు. అక్షయ్ కుమార్ సరే అంబానీ, అదాని, రతన్ టాటా లాంటి వారికి ఆదాయపు పన్ను   ఎక్కువగానే ఉంటుంది కదా అని అనుకుంటున్నారు కదా. అయితే ఇలాంటి దిగ్గజ వ్యాపారవేతలకు వ్యక్తిగత ఆస్తులు ఏమీ లేవు. వారికి ఉన్న ఆస్తులు అన్నీ కూడా వారి కంపెనీల పేరుతో ఉంటాయి. దీంతో ఎక్కువ ఆదాయపు పనుకట్టే వారి జాబితాలో ఇక ఈ కుబేరులు లేరు అని చెప్పాలి. అయితే ఇక 2022-23 సంవత్సరానికి గాని ఇప్పటివరకు 6.5 కోట్ల ఆదాయపు పన్ను వసూలు అయినట్లు అధికారులు తెలిపారు.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>