DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putin1d225b43-2dec-444f-8bae-f534158c52c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putin1d225b43-2dec-444f-8bae-f534158c52c0-415x250-IndiaHerald.jpgఅమెరికా ఉత్తర కొరియాను బెదిరించడానికి అణు సబ్ మెరైన్ ను పంపించారు. దీంతో ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణిని పంపించింది. అమెరికా దీనికి ప్రతిగా అమెరికా అణు యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాల విభాగంలోకి పంపించింది. అయితే సరికొత్తగా ఈ వివాదంలోకి రష్యా రంగంలోకి దిగింది. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా లాంటి దేశాల కోసం అమెరికా రంగంలోకి దిగితే ఉత్తర కొరియాకు అనుకూలంగా రష్యా వచ్చేసింది. రష్యా అణ్వస్త్రాలను మోసుకెళ్లే యుద్ద విమానాన్ని రంగంలోకి దించింది. అయితే రష్యా కు చెందిన అత్యంత ప్రమాదకరమైన పటిPUTIN{#}mithra;Russia;Japan;Korea; South;Ukraine;North Korea;American Samoaఉక్రెయిన్‌ యుద్ధంతోపాటు మరో రచ్చకు తెరలేపిన రష్యా?ఉక్రెయిన్‌ యుద్ధంతోపాటు మరో రచ్చకు తెరలేపిన రష్యా?PUTIN{#}mithra;Russia;Japan;Korea; South;Ukraine;North Korea;American SamoaTue, 01 Aug 2023 09:00:00 GMTఅమెరికా ఉత్తర కొరియాను బెదిరించడానికి అణు సబ్ మెరైన్ ను పంపించారు. దీంతో ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణిని పంపించింది. అమెరికా దీనికి ప్రతిగా అమెరికా అణు యుద్ధ నౌకను ఉత్తర కొరియా సముద్ర జలాల విభాగంలోకి పంపించింది. అయితే సరికొత్తగా ఈ వివాదంలోకి రష్యా రంగంలోకి దిగింది. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా లాంటి దేశాల కోసం అమెరికా రంగంలోకి దిగితే ఉత్తర కొరియాకు అనుకూలంగా రష్యా వచ్చేసింది. రష్యా అణ్వస్త్రాలను మోసుకెళ్లే యుద్ద విమానాన్ని  రంగంలోకి దించింది.


అయితే రష్యా కు చెందిన అత్యంత ప్రమాదకరమైన పటిష్టమైన అణ్వస్త యుద్ధ విమానాన్ని ఉత్తర కొరియాకు అనుకూలంగా జపాన్ కు వ్యతిరేకంగా తీసుకొచ్చింది.  దీంతో జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సరిహద్దు ప్రాంతాల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా రెండు దేశాలకు మద్దతుగా ఉత్తర కొరియాను ఢీకొట్టేందుకు సిద్ధమవుతుండగా.. రష్యా ఒక్కసారిగా నార్త్ కొరియాకు అండగా ఉంటామని చెప్పడంతో వివాదం ముదిరింది.


దక్షిణ కొరియా, అమెరికా కలిసి నార్త్ కొరియా సరిహద్దు ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేయడం వల్ల నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ముఖ్యంగా నార్త్ కొరియాను రెచ్చగొట్టే విధానాలు దక్షిణ కొరియా చేయడంతో కిమ్ ఆగ్రహంతో ఉన్నారు. అమెరికాలో ఉన్న ప్రధాన ప్రాంతాలను కూడా తాము టార్గెట్ చేసే శక్తిగా మారామని చెబుతున్నాడు. మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.


అయినా కూడా అమెరికా యుద్ధ విమానాల్ని, అణ్వస్త్ర ఆయుధాలు కలిగి ఉన్న మిస్సైల్స్ ను రంగంలోకి దించడంతో అక్కడ పరిస్థితి ఒక్క సారిగా వేడెక్కింది. దీనికి తోడు రష్యా కూడా రంగంలోకి దిగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో నని ఆందోళన నెలకొంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏమోగానీ ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, దాని మిత్ర పక్షాలు, రష్యా దాని అనుకూల దేశాలుగా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>