MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies1ef58972-1c5b-4d85-ba32-b79143ba82b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies1ef58972-1c5b-4d85-ba32-b79143ba82b2-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అనేక క్రేజీ సినిమాలు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ మూవీ లు ఏవో ... అవి ఏ తేదీల్లో విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. అనిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. కెప్టెన్ మిల్లర్ : ధనుష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెMovies{#}sandeep;sudheer babu;sundeep kishan;vakkantham vamsi;dhanush;Venkatesh;Godavari River;Viswak sen;Nani;rashmika mandanna;Hindi;Tamil;Kannada;sree;cinema theater;Heroine;India;Father;Telugu;Cinema;Decemberఈ సంవత్సరం డిసెంబర్ నెలలో ఏకంగా అన్ని సినిమాలు..!ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో ఏకంగా అన్ని సినిమాలు..!Movies{#}sandeep;sudheer babu;sundeep kishan;vakkantham vamsi;dhanush;Venkatesh;Godavari River;Viswak sen;Nani;rashmika mandanna;Hindi;Tamil;Kannada;sree;cinema theater;Heroine;India;Father;Telugu;Cinema;DecemberTue, 01 Aug 2023 12:00:00 GMTఈ సంవత్సరం డిసెంబర్ నెలలో అనేక క్రేజీ సినిమాలు థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ మూవీ లు ఏవో ... అవి ఏ తేదీల్లో విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

అనిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

కెప్టెన్ మిల్లర్ : ధనుష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొంత కాలం క్రితమే ప్రకటించారు. ఈ మూవీ లో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

హాయ్ నాన్న : నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

సైన్ధవ్ : విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

హరోం హర : సుధీర్ బాబు హీరో గా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

దుంకి : ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ : నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు.

గ్యాంగ్ ఆఫ్ గోదావరి : విశ్వక్ సేన్ హీరో గా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ సినిమాలలో చాలా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>