MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanbcc9259f-861b-49ed-bba1-e3a4698428ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanbcc9259f-861b-49ed-bba1-e3a4698428ff-415x250-IndiaHerald.jpgమంచి నటుడుగా అంతకు మించి మంచి అద్భుతమైన దర్శకుడుగా పేరు గాంచిన సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ కు ఉన్న మ్యానియా రీత్యా మొదటి మూడు రోజులకు 60 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాకు 100 కోట్ల వరకు బయ్యర్ల నుండి బిజినెస్ జరగడంతో ఈమూవీ లాభాల బాట పట్టాలి అంటే ఈవారాంతం కూడ ఈమూవీకి కలక్షన్స్ రావాలి.ఈవారం చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ లేకపోవడంతో ‘బ్రో’ 100 కోట్ల మార్క్ అందుకోవడం అంత కష్టం కాదు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈసPAVANKALYAN{#}Research and Analysis Wing;Samuthirakani;Chennai;kalyan;Newsపవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కాంతి పై సముద్రఖని వ్యాఖ్యలు !పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న కాంతి పై సముద్రఖని వ్యాఖ్యలు !PAVANKALYAN{#}Research and Analysis Wing;Samuthirakani;Chennai;kalyan;NewsTue, 01 Aug 2023 10:00:00 GMTమంచి నటుడుగా అంతకు మించి మంచి అద్భుతమైన దర్శకుడుగా పేరు గాంచిన సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ కు ఉన్న మ్యానియా రీత్యా మొదటి మూడు రోజులకు 60 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాకు 100 కోట్ల వరకు బయ్యర్ల నుండి బిజినెస్ జరగడంతో ఈమూవీ లాభాల బాట పట్టాలి అంటే ఈవారాంతం కూడ ఈమూవీకి కలక్షన్స్ రావాలి.


ఈవారం చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ లేకపోవడంతో ‘బ్రో’ 100 కోట్ల మార్క్ అందుకోవడం అంత కష్టం కాదు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సముద్రఖని ఈసినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ ఏర్పడిన ఒక కాంతి వలయం తన దృష్టికి వచ్చినట్లు చెప్పాడు. ఈసినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పవన్ ఉదయం 7 గంటలకు షూటింగ్ స్పాట్ కు వచ్చి ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం పండ్ల రసాలు వేడి నీళ్ళు పాలు మాత్రమే తీసుకుంటూ ఈసినిమాకు సంబంధించిన 21 రోజుల షూటింగ్ ను పూర్తి చేసిన విషయాన్ని బయట పెట్టాడు.


ఈసినిమా షూటింగ్ సమయంలో పవన్ చుట్టూ ఒక ఆరా {కాంతి వలయం} తనకు స్పష్టంగా కనిపించిందని అలాంటి పరిస్థితులలో పవన్ మొఖం లో తాను ఒక స్పష్టమైన కాంతిని చూశాను అని అంటున్నాడు. ఒక నటుడు దేవుడు పాత్రలో నటించడం అంత సులువైన పని కాదని అలాంటి పాత్రను ఎలాంటి టెన్షన్ లేకుండా హుషార్ గా నటించగల సమర్థత పవన్ సొంతం అని అంటున్నారు. సినిమాలలో నటిస్తే డబ్బు బాగ వస్తుందని అయితే ఒక మంచి సినిమాకు దర్శకత్వం వహించిన తృప్తి కేవలం సినిమాలో నటిస్తే రాదు అని అంటున్నాడు. చెన్నై కు జేబులో 1050 రావవపాయాలతో వచ్చిన తనకు ఇప్పుడు కోట్లు రా వడం దేవుడి దయ మాత్రమే అని అంటున్నాడు..  





RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>