MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hollywood-movies644c5c58-c345-4e6c-b818-258297b36d49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hollywood-movies644c5c58-c345-4e6c-b818-258297b36d49-415x250-IndiaHerald.jpgహాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి మార్కెట్ అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఇండియా మార్కెట్ లో విడుదల అవుతాయి.ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలకు ప్రపంచ ఆదరణ పెరగడంతో హాలీవుడ్ సినిమాలని కూడా ఇక్కడ మరింతగా మార్కెట్ చేస్తున్నారు. ఇక్కడి లోకల్ భాషల్లో విడుదల చేస్తున్నారు హాలీవుడ్ సినిమాలని. ఇంకా ఈ నెల జులైలో చెప్పుకోదగ్గ హాలీవుడ్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్ 7, బార్బీ, ఓపెన్‌ హైమర్‌ సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ సినిమాలన్నిటికీ కూడా ఇండియాలో చక్కటి ఆదరణ దొరికింది. ఇక హాలీవుడ్ HOLLYWOOD MOVIES{#}vegetable market;Christopher Nolan;Hollywood;war;Indian;local language;Director;India;News;Hero;Cinemaఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న హాలీవుడ్ మూవీస్?ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న హాలీవుడ్ మూవీస్?HOLLYWOOD MOVIES{#}vegetable market;Christopher Nolan;Hollywood;war;Indian;local language;Director;India;News;Hero;CinemaTue, 01 Aug 2023 17:10:29 GMTహాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి మార్కెట్ అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఇండియా మార్కెట్ లో విడుదల అవుతాయి.ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలకు ప్రపంచ ఆదరణ పెరగడంతో హాలీవుడ్ సినిమాలని కూడా ఇక్కడ మరింతగా మార్కెట్ చేస్తున్నారు. ఇక్కడి లోకల్ భాషల్లో విడుదల చేస్తున్నారు హాలీవుడ్ సినిమాలని. ఇంకా ఈ నెల జులైలో చెప్పుకోదగ్గ హాలీవుడ్ సినిమాలు మిషన్ ఇంపాజిబుల్ 7, బార్బీ, ఓపెన్‌ హైమర్‌ సినిమాలు రిలీజ్ అయ్యాయి.ఈ సినిమాలన్నిటికీ కూడా ఇండియాలో చక్కటి ఆదరణ దొరికింది. ఇక హాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ కి ఇండియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకా అంతే కాక అతని గత సినిమాలు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లు అన్ని ఇండియాలో పెద్ద సూపర్ హిట్ అయ్యాయి.


దీంతో జులై 12 వ తేదీన విడుదలైన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ 1 సినిమా తాజాగా 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.సినిమా రిలీజయి మూడు వారాలు అవుతున్నా కూడా ఈ సినిమాకి ఇంకా భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి.అలాగే హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కి కూడా ఇండియాలో మంచి ప్రజాదరణ అనేది ఉంది. అతని గత సినిమాలు కూడా ఇక్కడ గొప్ప విజయాలు సాధించాయి. అందువల్ల తాజాగా క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్‌ హైమర్‌ సినిమా ఇండియాలో జులై 21 న రిలీజయింది.రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆటమ్ బాంబు తయారీ నేపథ్యంతో ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది.అలాగే ఇండియాలో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. సినిమా రిలీజయిన పది రోజులకే  ఇండియాలో ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.ఇక మరో హాలీవుడ్ సినిమా బార్బీ కూడా ఇప్పటికే ఇండియాలో 50 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>