Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli680d68b2-b936-45ad-91fb-bd873101d19d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli680d68b2-b936-45ad-91fb-bd873101d19d-415x250-IndiaHerald.jpgఇండియన్ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు తన బ్యాటింగ్ తో స్టైల్ తో తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ టూర్ లో ఉన్న విషయం మనదరికీ తెలిసిందే. వెస్ట్ ఇండీస్ లో కోహ్లీకి ఫాన్స్ ఘాన స్వాగతం పలికారు. అంతే కాకుండా వెస్ట్ ఇండీస్ మాజీ స్టార్ క్రికెటర్ గ్యారీ సిబ్బెర్స్ని కూడా కలుసుకున్నారు కోహ్లీ. తన 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ అనంతరం వెస్ట్ ఇండీస్ క్రికెటర్ "జాషువు డా సిల్వా" తల్లిని కలిసాడు కోహ్లీ. ఆమె విరాట్ కKohli{#}Jimmy Adams;Audio;Apple;VIRAT KOHLI;Indianవిరాట్ కోహ్లీ కొత్త ఇయర్ బడ్స్.. ధర ఎంతో తెలుసా ?విరాట్ కోహ్లీ కొత్త ఇయర్ బడ్స్.. ధర ఎంతో తెలుసా ?Kohli{#}Jimmy Adams;Audio;Apple;VIRAT KOHLI;IndianTue, 01 Aug 2023 16:30:00 GMTఇండియన్ స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు తన బ్యాటింగ్ తో స్టైల్ తో తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ టూర్ లో ఉన్న విషయం మనదరికీ తెలిసిందే. వెస్ట్ ఇండీస్ లో కోహ్లీకి ఫాన్స్ ఘాన స్వాగతం పలికారు. అంతే కాకుండా వెస్ట్ ఇండీస్ మాజీ స్టార్ క్రికెటర్ గ్యారీ సిబ్బెర్స్ని కూడా కలుసుకున్నారు కోహ్లీ. తన 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ అనంతరం వెస్ట్ ఇండీస్ క్రికెటర్ "జాషువు డా సిల్వా" తల్లిని కలిసాడు కోహ్లీ. ఆమె విరాట్ కు పెద్ద అభిమానట. ఈ సందర్భంగా ఆమెను కలుసుకొని ఆమెతో ఫోటోలు కూడా దిగి తన ఉదార స్వభావాన్ని, ఫాన్స్ పట్ల తనకు ఉన్న ప్రేమను, గౌరవాన్ని మల్లి ప్రేపంచానికి చూపించాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కానీ ఇక్కడ అభిమానులను ఆకట్టుకున్నది ప్రేమ, అభిమానం కాదండి. అతను ధరించిన ఇయర్ బడ్స్. ఈ ఫొటోస్ లో కోహ్లీ ఇయర్ బడ్స్ ధరించి ఉన్నాడు. ఇప్పుడు నెటిజన్ల కళ్లన్నీ ఈ ఇయర్ బడ్స్ మీదే. అందరు సెలెబ్రిటీలలాగే కోహ్లీ కూడా ఆపిల్ ప్రొడుక్ట్సనే వాడతారు. కానీ అందరికంటే కోహ్లీ స్టైల్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ అంత ఆపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో, ఆపిల్ ఎయిర్ పోడ్స్ మాక్స్ వంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ కోహ్లీ ధరించినవి "బీట్స్ పవర్ బీట్స్  ప్రో టీ డబ్ల్యూ ఎస్" ఇయర్ బడ్స్. వీటి ధర రూ. 249 .95 డాలర్స్, అంటే ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా 20000ల రూపాయలు. ఈ ఇయర్ బడ్స్ కి ఉండే ఇయర్ హుక్స్ అధిక కంఫర్ట్ ను స్టెబిలిటీని ఇస్తాయి. ఈ ఇయర్ బడ్స్ కేవలం అమెరికన్ ఆపిల్ స్టోర్స్ లో మాత్రమే దొరుకుతాయి.

"బీట్స్" ఒక ఆడియో ప్రొడక్ట్స్ తయారుచేసే కంపెనీ. ఇది అమెరికాలో 2006వ సంవత్సరంలో డా. డ్రే ( అమెరికన్ రాపర్), జిమ్మీ లోవిన్ (అమెరికన్ బుసినెస్స్మన్) చే ప్రారంభించబడింది. ఈ సంస్థని ఆపిల్ 2014లో 3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>