MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer640285ca-04b4-4843-b3fc-e534e52c64cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer640285ca-04b4-4843-b3fc-e534e52c64cc-415x250-IndiaHerald.jpgతమిళ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘జైలర్’. పేరుకి పాన్ ఇండియా సినిమా అయినా కానీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆశించిన రేంజ్ బజ్ ని జైలర్ సినిమా మాత్రం జనరేట్ చేయలేకపోతోంది. తమిళంలో రెడ్ జాయింట్ సంస్థ వారు రైట్స్ కొనుగోలు చేయగా తెలుగులో దిల్ రాజు ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేశారు.‘కావాలి’ సాంగ్ అన్ని భాషల్లో హిట్ అయ్యింది కానీ ఈ పాట రజినీ సినిమాకి ఉండాల్సిన హైప్ ని క్రియేట్ చేయడానికి ఇంకా సరిపోవట్లేదు. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే జైలర్ పరిస్JAILER{#}lord siva;Shiva;editor mohan;Kollywood;Kumaar;Red;dil raju;shankar;Mass;India;Rajani kanth;News;Chiranjeevi;Telugu;Hero;Audience;Cinemaజైలర్: సూపర్ స్టార్ కెరీర్లోనే బెస్ట్ అట?జైలర్: సూపర్ స్టార్ కెరీర్లోనే బెస్ట్ అట?JAILER{#}lord siva;Shiva;editor mohan;Kollywood;Kumaar;Red;dil raju;shankar;Mass;India;Rajani kanth;News;Chiranjeevi;Telugu;Hero;Audience;CinemaTue, 01 Aug 2023 16:35:00 GMTతమిళ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘జైలర్’. పేరుకి పాన్ ఇండియా సినిమా అయినా కానీ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆశించిన రేంజ్ బజ్ ని జైలర్ సినిమా మాత్రం జనరేట్ చేయలేకపోతోంది. తమిళంలో రెడ్ జాయింట్ సంస్థ వారు రైట్స్ కొనుగోలు చేయగా తెలుగులో దిల్ రాజు ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేశారు.‘కావాలి’ సాంగ్ అన్ని భాషల్లో హిట్ అయ్యింది కానీ ఈ పాట రజినీ సినిమాకి ఉండాల్సిన హైప్ ని క్రియేట్ చేయడానికి ఇంకా సరిపోవట్లేదు. మరీ ముఖ్యంగా తెలుగులో అయితే జైలర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జైలర్ సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజు తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తుండడంతో మొదటి రోజు జైలర్ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఉన్నా రెండో రోజే అందులో సగం ఎగిరిపోయే ఛాన్స్ కనిపిస్తోంది.పైగా జైలర్ మేకర్స్ తెలుగులో ఎక్కువగా ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నట్లు లేరు.


సాంగ్స్ ని తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు కానీ మేకర్స్ ఎలాంటి స్పెషల్ ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు.కానీ ఈ సినిమా స్టోరీ చాలా పవర్ ఫుల్ గా ఉందని సమాచారం తెలుస్తుంది.రజినీకాంత్ కేరీర్ లోనే బెస్ట్ స్టోరీ ఉన్న మూవీ ఇదేనని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా USA బుకింగ్స్ ఓపెన్ అవ్వగా దాదాపు 100 k డాలర్స్ ప్రీ సేల్స్ అయినట్టు సమాచారం తెలుస్తుంది.USA లో మొత్తం 600 పైగా లొకేషన్స్ లో తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.ఈ మూవీలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు   నటించారు.తమిళనాడులో  ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టడానికి రజినీ రెడీగా ఉన్నాడు. జైలర్ సినిమాపై కోలీవుడ్ లో చాలా భారీ అంచనాలు ఉన్నాయి, జైలర్ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.అందులో భాగంగా ఒక సూపర్ మాస్ ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యారట మూవీ టీం.



RRR Telugu Movie Review Rating

బట్టల షాపులో నుంచి వెళ్లి బంగారం చోరీ.. వామ్మో ఏం తెలివి?

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>