MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie-update1b7bc359-b47f-4cad-b726-e41cdf24ec71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/og-movie-update1b7bc359-b47f-4cad-b726-e41cdf24ec71-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. బ్రో సినిమా కలెక్షన్ల పరంగా వీక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు పవర్ స్టార్ నుంచి రాబోయే మరొక చిత్రం OG ఈ సినిమా పైన అభిమానులు ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది .డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మితో పాటు అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికి సంబంధించి ఈ సినిమా కీలOG;MOVIE;UPDATE{#}sujeeth;Chitram;Pawan Kalyan;News;september;bollywood;Director;kalyan;Tollywood;India;CinemaOG చిత్రంపై వస్తున్న వార్తలు నిజం కాదా..?OG చిత్రంపై వస్తున్న వార్తలు నిజం కాదా..?OG;MOVIE;UPDATE{#}sujeeth;Chitram;Pawan Kalyan;News;september;bollywood;Director;kalyan;Tollywood;India;CinemaTue, 01 Aug 2023 12:00:00 GMTపవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. బ్రో సినిమా కలెక్షన్ల పరంగా వీక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు పవర్ స్టార్ నుంచి రాబోయే మరొక చిత్రం OG ఈ సినిమా పైన అభిమానులు ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది .డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మితో పాటు అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికి సంబంధించి ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ ని సుజిత్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను షూట్ చేసుకుంటూ వెళుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ నెలలో పది రోజులు ఓజి చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కాల్ సీట్లను అడ్జస్ట్ చేసినట్లు సమాచారం. పవర్ స్టార్ కాల్ సీట్లు ఇస్తే అతనికి సంబంధించిన షూటింగ్ని పూర్తిచేసే పనిలో సుజిత్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. ఆగస్టు 15న ఓజి చిత్రానికి సంబంధించి పవన్ ఫస్ట్ లుక్ చేయబోతున్నట్లు సమాచారం.


అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదట..ఎందుకంటే సెప్టెంబర్ 2న ఓజి మూవీ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ లాంచ్ అయితే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని చెప్పవచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం చేత ఈ సినిమా పైన ఎక్కువగా ఫోకస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్టుగానే జరిగితే ఈ ఏడాది క్రిస్మస్కు ఈ సినిమా విడుదల చేయాలని డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయం తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే.



RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>