MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywwodcb45d26e-a10f-444f-9ae6-e2d3840ca9eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywwodcb45d26e-a10f-444f-9ae6-e2d3840ca9eb-415x250-IndiaHerald.jpgఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు తెలుగు హీరోయిన్స్ పై క్రేజ్ ఏర్పడింది. యూ ట్యూబ‌ర్ వైష్ణ‌వి 'బేబి' స‌క్సస్ తో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించగలరని ధైర్యం ఏర్పడింది. దీనికితోడు అల్లు అర్జున్ లాంటి టాప్ హీరో కూడ తన సినిమాలలో టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇస్తాము అని చెప్పడంతో చాలామంది తెలుగు అమ్మాయిలలో హీరోయిన్స్ గా రాణించాలి అన్న ఉత్సాహం పెరిగింది.ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో తెలుగమ్మాయి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె పేరు ప్రణవి మానుకొండ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజ‌య్TOLLYWWOD{#}anoushka;pranavi;Telugammayi;mounika;Hero;Industry;Heroine;Allu Arjun;kalyan;Telugu;Cinemaఇండస్ట్రిలో పెరిగిపోతున్న తెలుగు అమ్మాయిల మ్యానియా !ఇండస్ట్రిలో పెరిగిపోతున్న తెలుగు అమ్మాయిల మ్యానియా !TOLLYWWOD{#}anoushka;pranavi;Telugammayi;mounika;Hero;Industry;Heroine;Allu Arjun;kalyan;Telugu;CinemaTue, 01 Aug 2023 12:21:01 GMTఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు తెలుగు హీరోయిన్స్ పై క్రేజ్ ఏర్పడింది. యూ ట్యూబ‌ర్ వైష్ణ‌వి 'బేబి' స‌క్సస్ తో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించగలరని ధైర్యం ఏర్పడింది. దీనికితోడు  అల్లు అర్జున్ లాంటి టాప్ హీరో కూడ తన సినిమాలలో టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇస్తాము అని చెప్పడంతో చాలామంది తెలుగు అమ్మాయిలలో హీరోయిన్స్ గా రాణించాలి అన్న ఉత్సాహం పెరిగింది.


ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో తెలుగమ్మాయి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె పేరు ప్రణవి మానుకొండ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజ‌య్ రావు న‌టిస్తున్న  'స్ల‌మ్ డాగ్ హజ్బెండ్’ ఈవారం ఏకంగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’ మూవీతో పోటీపడుతూ విడుదల అవ్వడం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ప్రణవి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి.


‘తెలుగమ్మాయిని కావ‌డమే నాకున్న బ‌లం. తెలుగుద‌నం ఉట్టిప‌డేలా తెర‌పై క‌నిపించాల‌న్నా.. ఆ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌ట‌న‌లో స‌హ‌జ‌త్వం క‌నిపించాల‌న్నా అది మ‌న‌కు మాత్ర‌మే సాధ్యం. చిన్న‌నాటి నుంచి సినిమాలంటే ఇష్టం. అనుష్క న‌టించిన 'అరుంధ‌తి' లో డైలాగులు అద్దం ముందు నుంచుని ప్రాక్టీస్ చేసే దాన్ని. న‌ట‌న అంటే అమ్మ‌కి కూడా చాలా ఇష్టం. వాళ్ల ప్రోత్సాహం వ‌ల్లే ఇక్క‌డి వ‌ర‌కూ రాగ‌లిగాను’ అంటూ ఆమె నటన పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది.


గతంలో ఈమె 'రోటీన్ ల‌వ్ స్టోరీ' 'ఉయ్యాల జంపాల' లో నటించినప్పటికీ ఆమె హీరోయిన్ గా పరిచయం అవుతున్న మొదటి సినిమా కావడంతో ఆమె పై ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తి పెరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్‌ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె బుల్లితెరలో ప్రసారం అయిన సీరియల్స్ లో కూడ నటించింది. ఈసినిమాలో మౌనిక అన్న పాత్రలో నటించిన ఈమెకు ఆమె భర్తకు మధ్య ఏర్పడ్డ భేధాభిప్రాయాలను ఒక స్లమ్ డాగ్ ఎలా పరిష్కరించింది అన్న సున్నితమైన కథ చుట్టూ ఈమూవీ ఉంటుందని తెలుస్తోంది..    





RRR Telugu Movie Review Rating

సూపర్ స్టార్ క్రేజ్ తగ్గిందని నెటిజన్స్ భావించడానికి కారణం...!!

పీకల్లోతు కష్టాల్లో మాజీ మంత్రి నారాయణ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>