MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanbfd5fdba-e22f-47a1-b291-98ea6c44839a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawanbfd5fdba-e22f-47a1-b291-98ea6c44839a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా రూపొందిన "బ్రో" అనే సినిమా తాజాగా జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో పవన్ ... సాయి తేజ్ మొదటి సారి హీరోలుగా నటిస్తూ ఉండడం తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి మూడు రPawan{#}priya prakash varrier;Cinema Tickets;Samudra Kani;Ketika Sharma;Beautiful;sai dharam tej;cinema theater;Box office;kalyan;media;Music;thaman s;Tamil;Cinemaబుక్ మైషో లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న "బ్రో" మూవీ... ఏకంగా అన్ని టికెట్లు సోల్డ్..!బుక్ మైషో లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న "బ్రో" మూవీ... ఏకంగా అన్ని టికెట్లు సోల్డ్..!Pawan{#}priya prakash varrier;Cinema Tickets;Samudra Kani;Ketika Sharma;Beautiful;sai dharam tej;cinema theater;Box office;kalyan;media;Music;thaman s;Tamil;CinemaTue, 01 Aug 2023 07:32:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా రూపొందిన "బ్రో" అనే సినిమా తాజాగా జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో పవన్ ... సాయి తేజ్ మొదటి సారి హీరోలుగా నటిస్తూ ఉండడం తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే అందులో భాగంగా ఈ మూవీ ప్రముఖ యాప్ లలో ఒకటి అయినటువంటి బుక్ మై షో ఆప్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో భాగంగా మూడు రోజుల్లో బుక్ మై షో ఆప్ లో ఈ మూవీ కి సంబంధించిన ఎన్ని టికెట్స్ సోల్డ్ అయ్యయో తెలుసుకుందాం.

బుక్ మై షో యాప్ లో మొదటి రోజు బ్రో మూవీ కి సంబంధించిన 357.66 కే టికెట్లు అమ్ముడుపోయాయి.

2 వ రోజు బ్రో మూవీ కి సంబంధించిన 301.7 కే టికెట్లు అమ్ముడుపోయాయి.

3 వ రోజు బ్రో మూవీ కి సంబంధించిన 192.85 కే టికెట్లు అమ్ముడుపోయాయి.

ఇలా బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో బ్రో మూవీ కి సంబంధించి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఈ సినిమాలో సాయి తేజ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ... ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. తమిళ వినోదయ సీతం సినిమాకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని "బ్రో" మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ... జీ స్టూడియోస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు.



RRR Telugu Movie Review Rating

పుష్ప 2 లో గెస్ట్ రోల్.. రంగంలోకి ఆ స్టార్ హీరో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>