MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-shettyf60fe51d-637d-4d36-9d00-8b6055cb743f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kriti-shettyf60fe51d-637d-4d36-9d00-8b6055cb743f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఇక ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలో చేసి బిజీగా మారిన ఈమె టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అనంతరం కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. కృతి శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ Kriti Shetty{#}Smart phone;Tamil;Manam;Tollywood;Kollywood;Success;Heroine;Telugu;Cinemaటాలీవుడ్ హీరోలపై మొదట సారి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!?టాలీవుడ్ హీరోలపై మొదట సారి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!?Kriti Shetty{#}Smart phone;Tamil;Manam;Tollywood;Kollywood;Success;Heroine;Telugu;CinemaMon, 31 Jul 2023 14:40:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఇక ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలో చేసి బిజీగా మారిన ఈమె టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అనంతరం కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. కృతి శెట్టి కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

 ప్రస్తుతం అక్కడ కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. తెలుగులోనే ఈమెకి మంచి గుర్తింపు ఉంది కానీ ఇటీవల ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో ఆమె డిమాండ్ పడిపోయింది. ఈ నేపథ్యంలోనే తమిళ సినిమాలపై ఫోకస్ చేసిన ఈమె అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలను చేసింది కృతి శెట్టి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మంచి సక్సెస్ అవుతూనే ఆ తర్వాత వారికి అవకాశాలు వస్తాయి.. లేకపోతే ఆ హీరోలు ఆ హీరోయిన్ గురించి అసలు ఆలోచించరు..

 అంటూ తన మనసులోని మాట వ్యక్తపరిచింది. ఏదైనా అవసరం ఉండి మనం ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు.. అంటూ ఈ సందర్భంగా పేర్కొంది. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అలా కాదు.. ఇక్కడ హీరోలకు హిట్ ప్లాపులతో సంబంధం ఉండదు. హీరోయిన్ ఈ సినిమాలో ఎంత కష్టపడింది అన్నదాన్ని గుర్తిస్తారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా అవకాశాలు ఇస్తారు. అంటూ ఈ సందర్భంగా తెలియజేసింది కృతి శెట్టి. ఇలా కోలీవుడ్ హీరోల గురించి గొప్పగా మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలను తీసి పారేయడం చాలామందికి నచ్చడం లేదు. దీంతో మళ్లీ ట్రోల్స్ బారిన పడింది కృతి శెట్టి..!!



RRR Telugu Movie Review Rating

ఆ సీన్స్ లో.. నా నటన నాకే నచ్చలేదు : తమన్నా

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>