BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan30f559d8-86ef-415a-bdee-3c59abb45aa3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan30f559d8-86ef-415a-bdee-3c59abb45aa3-415x250-IndiaHerald.jpgరామోజీరావు, జగన్ పోరాటం ముదురుపాకాన పడుతోంది. ఎలాగైనా సరే ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఆ గ్రూపుకు చెందిన గుండెకాయలాంటి మార్గదర్శిపై జగన్ ప్రభుత్వం కొన్నాళ్లుగా ఫోకస్‌ చేసింది. ఆ సంస్థ ఆర్థిక కార్యకలాపాలను జల్లెడ పడుతోంది. ఏ చిన్న తప్పు జరిగినా సరే దాన్ని ఫోకస్‌ చేస్తూ ఇబ్బంది పెట్టేందుకు సీఐడీని ప్రయోగించింది. అందులో కొంత సఫలమైందన్నట్టుగా ఇటీవల రామోజీ, ఆయన కోడలు శైలజపై ఏవన్‌, ఏటూ గా కేసులు నమోదు చేసింది. ఇక తాజాగా.. జగన్ మరింత పట్టుబిగించారు. ఏకంగా పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటలjagan{#}eenadu;Nijam;Jaganపట్టుబిగించిన జగన్.. తగ్గేదిలేదంటున్న రామోజీ?పట్టుబిగించిన జగన్.. తగ్గేదిలేదంటున్న రామోజీ?jagan{#}eenadu;Nijam;JaganMon, 31 Jul 2023 08:00:56 GMTరామోజీరావు, జగన్ పోరాటం ముదురుపాకాన పడుతోంది. ఎలాగైనా సరే ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలన్న లక్ష్యంతో ఆ గ్రూపుకు చెందిన గుండెకాయలాంటి మార్గదర్శిపై జగన్ ప్రభుత్వం కొన్నాళ్లుగా ఫోకస్‌ చేసింది. ఆ సంస్థ ఆర్థిక కార్యకలాపాలను జల్లెడ పడుతోంది. ఏ చిన్న తప్పు జరిగినా సరే దాన్ని ఫోకస్‌ చేస్తూ ఇబ్బంది పెట్టేందుకు సీఐడీని ప్రయోగించింది. అందులో కొంత సఫలమైందన్నట్టుగా ఇటీవల రామోజీ, ఆయన కోడలు శైలజపై ఏవన్‌, ఏటూ గా కేసులు నమోదు చేసింది.

ఇక తాజాగా.. జగన్ మరింత పట్టుబిగించారు. ఏకంగా పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటలు ఇచ్చారు. చందాదారులను ఉద్దేశిస్తూ.. ఆ సంస్థ రూల్స్ పాటించట్లేదని ఆ ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు దీనికి కౌంటర్‌గా ఈనాడు కూడా ఫుల్‌ పేజీలో వివరణ ఇచ్చింది. ఉల్లంఘనలు అబద్దం.. ప్రభుత్వ దాడి నిజం అంటూ కౌంటర్‌ ఇచ్చింది.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో దగ్గర కోట్ల అప్పు తీసుకున్న సమంత.. దానికోసమేనా..!?

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>