TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/hyper-adi-marrige141aa049-0a97-45a8-94d2-e5792208e07f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/hyper-adi-marrige141aa049-0a97-45a8-94d2-e5792208e07f-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బుల్లి తెర కామెడీ షో లలో ఆది వేసే పంచులు సెటైర్లకు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెర పైన తనదే హవా కొనసాగిస్తున్నారు. టీవీ షోలో చేస్తూ బిజీ బిజీగా ఉండే హైపర్ ఆది కేవలం బుల్లితెర పైన కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన బాగా అలరిస్తూ ఉన్నారు గత ఏడాది భీమ్లా నాయక్, ధమాకా వంటి చిత్రాలలో నటించారు ఆ తర్వాత ధనుష్ తో కలిసి సార్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత దమ్కీ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం పలు చిHYPER ADI;MARRIGE{#}dhanush;Jabardasth;marriage;Comedy;AdiNarayanaReddy;silver screen;kalyan;Janasena;Telugu;News;televisionబ్యాచిలర్ లైఫ్ కి భై భై చెప్పేస్తున్న ఆది.. యాంకర్ తో పెళ్లి..!!బ్యాచిలర్ లైఫ్ కి భై భై చెప్పేస్తున్న ఆది.. యాంకర్ తో పెళ్లి..!!HYPER ADI;MARRIGE{#}dhanush;Jabardasth;marriage;Comedy;AdiNarayanaReddy;silver screen;kalyan;Janasena;Telugu;News;televisionMon, 31 Jul 2023 02:00:00 GMTరెండు తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బుల్లి తెర కామెడీ షో లలో ఆది వేసే పంచులు సెటైర్లకు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెర పైన తనదే హవా కొనసాగిస్తున్నారు. టీవీ షోలో చేస్తూ బిజీ బిజీగా ఉండే హైపర్ ఆది కేవలం బుల్లితెర పైన కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన బాగా అలరిస్తూ ఉన్నారు గత ఏడాది భీమ్లా నాయక్, ధమాకా వంటి చిత్రాలలో నటించారు ఆ తర్వాత ధనుష్ తో కలిసి సార్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత దమ్కీ సినిమాలో కూడా నటించారు.


ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న హైపర్ ఆది త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ ను వీడి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. అది కూడా ప్రముఖ యాంకర్ తో ఏడడుగులు వేయబోతున్నట్లు పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆది కెరియర్ ప్రారంభమైనప్పటినుంచి ఆమె సపోర్టుగా నిలిచినట్లు తెలుస్తోంది మొదట ఆమె ఫ్రెండ్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత వీరు మనసులు కలవడంతో ప్రేమికులుగా మారినట్లు సమాచారం వీరి పెళ్లికి కూడా ఇరువురు కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు సమాచారం.



అయితే ఆది పెళ్లి వ్యవహారం పై ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే వెలుపడలేదు మరొకవైపు రాబోయే రోజుల్లో ఆదిని తనకు కాబోయే బారని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ అన్ని కుదిరితే ఈ ఏడాది ఆది వైవాహిక బంధంలో అడుగుపెట్టి అవకాశం ఉన్నట్లు సమాచారం.. సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉంటున్న అది పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు జనసేన కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉంటారు. పెళ్లి విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

హాటెస్ట్ లుక్ లో యాంకర్ అర్చన..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>