Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virql49d01ca1-9cb4-4c1b-a06d-18f94d48fe97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/virql49d01ca1-9cb4-4c1b-a06d-18f94d48fe97-415x250-IndiaHerald.jpgవర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడితే తడిసి ముద్ద అవుతామో అని చెప్పడం చాలా కష్టం. అప్పుడు వరకు ఎండలు ఉన్నాయి. వర్ష సూచన లేదు అని అనుకునే లోపే కేవలం నిమిషాల వ్యవధిలో.. వాతావరణం మొత్తం మారిపోయి జోరున వర్షం పడుతూ ఉండటం కూడా ఎన్నోసార్లు చూసాం. అయితే ఇలా వర్షం పడినప్పుడు కాసేపు తడిసి ముద్దయి ఎంజాయ్ చేయాలనుకునే వారు కొంతమంది అయితే.. వర్షం పడితే ఎక్కడ వరద నీరు ఇంట్లోకి వచ్చి ఇబ్బందులు ఎదురవుతాయో అని భయపడేవారు కొంతమంది. ఇలా వర్షాకాలం ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో అనుభవాలను మిగులుస్తూ ఉంటుంది అనVirql{#}varsha;Bhopal;Varsham;vehicles;prema;Loveఒకవైపు జోరు వర్షం పడుతుంటే.. నడిరోడ్డుపై లవర్స్ ఏం చేసారో తెలుసా?ఒకవైపు జోరు వర్షం పడుతుంటే.. నడిరోడ్డుపై లవర్స్ ఏం చేసారో తెలుసా?Virql{#}varsha;Bhopal;Varsham;vehicles;prema;LoveMon, 31 Jul 2023 11:30:00 GMTవర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడితే తడిసి ముద్ద అవుతామో అని చెప్పడం చాలా కష్టం. అప్పుడు వరకు ఎండలు ఉన్నాయి. వర్ష సూచన లేదు అని అనుకునే లోపే కేవలం నిమిషాల వ్యవధిలో.. వాతావరణం మొత్తం మారిపోయి జోరున వర్షం పడుతూ ఉండటం కూడా ఎన్నోసార్లు చూసాం. అయితే ఇలా వర్షం పడినప్పుడు కాసేపు తడిసి ముద్దయి ఎంజాయ్ చేయాలనుకునే వారు కొంతమంది అయితే.. వర్షం పడితే ఎక్కడ వరద నీరు ఇంట్లోకి వచ్చి ఇబ్బందులు ఎదురవుతాయో అని భయపడేవారు కొంతమంది.


 ఇలా వర్షాకాలం ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో అనుభవాలను మిగులుస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఎక్కడికక్కడ వరదల ప్రభావం పెరిగిపోతుంది. ఈ వరదల కారణంగా ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోకి  వెళ్లిపోయి ఇక జనజీవనం మొత్తం దెబ్బతింటున్న పరిస్థితి కనిపించింది అని చెప్పాలి. అయితే వర్షం ఇలా ఎంతో మంది జనాలను వరదల కారణంగా ఇబ్బంది పెట్టడమే కాదు అటు ప్రేమికులకు ఒక మధురానుబూతులను కూడా మిగులుస్తుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఒక వీడియో నిలుస్తూ ఉంది అని చెప్పాలి.


 సాధారణంగా వర్షాకాలం అటు ప్రేమికులకు అనుకూలమని కవులు చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమే అన్న విషయాన్ని ఇక్కడ ఓ జంట నిరూపించింది. భోపాల్ లో ఒకవైపు జోరుణ వర్షం పడుతుండగా.. ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఒకవైపు వాహనాలు రోడ్డుపై దూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇక ఈ ప్రపంచాన్ని మరిచిపోయిన ఓ ప్రేమ జంట తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని నడిరోడ్డుపై డాన్స్ చేశారు. అయితే ఇదంతా వీడియో తీసిన ఒక నేటిజన్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.
">



RRR Telugu Movie Review Rating

తమన్నా పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టార్ హీరో.. దాని కోసమేనా..!?

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>