MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-took-a-shocking-decision-regarding-the-divorce06c09e0c-72a0-47bc-a39c-3aff1d874a84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-took-a-shocking-decision-regarding-the-divorce06c09e0c-72a0-47bc-a39c-3aff1d874a84-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా చలామణి అవుతున్న కాజల్ ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలో సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కాజల్. తన అందం అభినయంతో ఇప్పటికే ఎంతోమందిని తన అభిమానులను చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. దాని తర్వాత పిల్లలను కనడానిKajal Agarwal{#}kajal aggarwal;Manam;Tollywood;Varsham;marriage;Heroine;mediaవిడాకుల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న కాజల్.. అందుకే ఆ పని చేసిందా..!?విడాకుల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న కాజల్.. అందుకే ఆ పని చేసిందా..!?Kajal Agarwal{#}kajal aggarwal;Manam;Tollywood;Varsham;marriage;Heroine;mediaMon, 31 Jul 2023 15:30:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా చలామణి అవుతున్న కాజల్ ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలో సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కాజల్. తన అందం అభినయంతో ఇప్పటికే ఎంతోమందిని తన అభిమానులను చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. దాని తర్వాత పిల్లలను కనడానికి టైం తీసుకుని ఒక బాబుకి జన్మనిచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

పెళ్లయి రెండు సంవత్సరాల లోపు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది కాజల్. అయితే కాజల్ త్వరగా పిల్లల్ని కనడానికి ఒక్క పెద్ద కారణం ఉంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ కాలంలో పెళ్లి రెండు మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకుని చాలామంది సినీ సెలబ్రిటీస్ విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందుకే కాజల్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అలాంటి పరిస్థితి ఈ దంపతులకు రాకూడదు అన్న ఉద్దేశంతోనే త్వరగా పిల్లల్ని కనాలి అన్న కండిషన్ ని పెట్టారటమ్ వారి ఆలోచన కూడా బావుంది అని కాజల్ సైతం అందుకు ప్పుకుందుట. 

అనంతరం పెళ్లయిన రెండు సంవత్సరాలకే పిల్లలు కనడానికి సిద్ధమైందట. అలా సిద్ధమైన కాజల్ ఒక పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో విడాకులో కాకూడదని కాదు షాకింగ్ తీసుకుంది. కానీ అదే మంచి పద్ధతి అంటూ ఈ వార్త విన్న చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అందరు లాగా కాకుండా ఇలాంటి పని చేసి మంచి పని చేశావు కాజల్ అంటూ ఆమె అభిమానులు కాజల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో కాజల్కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ సీన్స్ లో.. నా నటన నాకే నచ్చలేదు : తమన్నా

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>