MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8d671773-1591-4736-b9a1-4e4ba3103cb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8d671773-1591-4736-b9a1-4e4ba3103cb6-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆగస్టు 9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాకు సంబంధించినMahesh{#}kajal aggarwal;thaman s;January;mahesh babu;cinema theater;choudary actor;sree;Guntur;trivikram srinivas;puri jagannadh;Tollywood;Heroine;Music;Indian;Cinema;Indiaమహేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్ని అప్డేట్ లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్ని అప్డేట్ లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Mahesh{#}kajal aggarwal;thaman s;January;mahesh babu;cinema theater;choudary actor;sree;Guntur;trivikram srinivas;puri jagannadh;Tollywood;Heroine;Music;Indian;Cinema;IndiaMon, 31 Jul 2023 08:17:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆగస్టు 9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ లను మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించినటువంటి ఒక సినిమాను కూడా ఆగస్టు 9 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ మేకర్స్ ఒక అదిరిపోయే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తమన్ ఒక సాంగ్ ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్.లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో "బిజినెస్ మాన్" మూవీ ఒకటి. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... మహేష్ సరసన హీరోయిన్ గా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.



RRR Telugu Movie Review Rating

"గుంటూరు కారం" మూవీలో మొత్తం ఎన్ని పాటలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>