Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral11533043-e8c3-49a0-9d75-58c4976274e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral11533043-e8c3-49a0-9d75-58c4976274e2-415x250-IndiaHerald.jpgసాదరణంగా పాములంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ కొంతమంది భయాన్ని బయటకి చూపిస్తే.. ఇంకొంతమంది మాత్రం పైకి ధైర్యంగా కనిపించిన లోలోపల మాత్రం తెగ భయపడిపోతూ ఉంటారు. అయితే విషపూరితమైన పాములు కావు అని తెలిసిన భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాములలో ఒకటిగా కొనసాగుతున్న కింగ్ కోబ్రా కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేముంది అది కరవకపోయినా పర్వాలేదు.. భయంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇక కింగ్ కోబ్రా విషం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో.. ఇక దాని ఆకారం కూడా అంతేViral{#}king;King;netizensవామ్మో.. ఇతనిది మూములు గుండె కాదు.. కింగ్ కోబ్రాకే లిప్ లాక్?వామ్మో.. ఇతనిది మూములు గుండె కాదు.. కింగ్ కోబ్రాకే లిప్ లాక్?Viral{#}king;King;netizensMon, 31 Jul 2023 13:00:00 GMTసాదరణంగా పాములంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ కొంతమంది భయాన్ని బయటకి చూపిస్తే.. ఇంకొంతమంది  మాత్రం పైకి ధైర్యంగా కనిపించిన లోలోపల మాత్రం తెగ భయపడిపోతూ ఉంటారు. అయితే విషపూరితమైన పాములు కావు అని తెలిసిన భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాములలో ఒకటిగా కొనసాగుతున్న కింగ్ కోబ్రా కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేముంది అది కరవకపోయినా పర్వాలేదు.. భయంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పాలి.


 ఎందుకంటే ఇక కింగ్ కోబ్రా విషం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో.. ఇక దాని ఆకారం కూడా అంతే భయంకరంగా ఉంటుంది అని చెప్పాలి. అందుకే అటు స్నేక్ క్యాచర్లు సైతం కింగ్ కోబ్రా తో ఆటలు ఆడటానికి ధైర్యం చేయరు. కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో పాపులారిటీ కావాలని ఏకంగా కింగ్ కోబ్రా తో ఆటలు ఆడటం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇద్దరు యువకులు కింగ్ కోబ్రా తో ఒక ఆట ఆడుకున్నారు. అది ఎంత వేగంగా దాడి చేయడానికి వచ్చిన చాకచక్యంగా తప్పించుకుంటూ ఆ విషపూరితమైన పాములు తెగ ఇబ్బంది పెట్టేశారు.


 వెనుక నుంచి ఒకరు ముందు నుంచి ఒకరు ఏకంగా పామును కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా పామును ఏమార్చుతూ ఒక వ్యక్తి అయితే ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కి లిప్ కిస్ ఇచ్చేశాడు. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. నీ ధైర్యం ఏంటి సామీ.. ఇంట్లో చెప్పొచ్చావా లేదా.. బ్రతకాలని లేదా అంటూ ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది జంతు ప్రేమికులు జీవహింస మహాపాపం అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.



RRR Telugu Movie Review Rating

తమన్నా పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టార్ హీరో.. దాని కోసమేనా..!?

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>