Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc81224fc2-e1f1-4005-8a70-5a3e6d2626dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc81224fc2-e1f1-4005-8a70-5a3e6d2626dc-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ వరల్డ్ కప్ కు సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా ఈ షెడ్యూల్ ప్రకారం ఇక అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఐసీసీ షెడ్యూల్ నేపథ్యంలో ఇక తమ అభిమాన జట్టు ఆడబోయIcc{#}Cinema Tickets;Cricket;World Cup;Audience;India;October;Newsవన్డే వరల్డ్ కప్.. టికెట్ విక్రయాలు ఎప్పటినుంచి అంటే?వన్డే వరల్డ్ కప్.. టికెట్ విక్రయాలు ఎప్పటినుంచి అంటే?Icc{#}Cinema Tickets;Cricket;World Cup;Audience;India;October;NewsMon, 31 Jul 2023 09:19:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ వరల్డ్ కప్ కు సంబంధించి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా ఈ షెడ్యూల్ ప్రకారం ఇక అక్టోబర్ 5వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని టీమ్స్ కూడా వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.


 ఈ క్రమంలోనే ఐసీసీ షెడ్యూల్ నేపథ్యంలో ఇక తమ అభిమాన జట్టు ఆడబోయే మ్యాచ్ నేరుగా స్టేడియంలో చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆశపడుతున్నారు.  ఈ క్రమంలోనే షెడ్యూల్ నేపథ్యంలో ఇక అటు ఇండియాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే పనిలో బిజీ అయ్యారు అని చెప్పాలి. అదే సమయంలో టికెట్స్ ఎప్పుడు విడుదలవుతాయి అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ మళ్లీ రీ షెడ్యూల్ చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో టికెట్ విక్రయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇదే విషయంపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ నియంత్రణ మండలి సహ సభ్య దేశాలు చర్చించినట్లు సమాచారం. కాగా టిక్కెట్ల విక్రయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగిందట. అయితే వరల్డ్ కప్ టికెట్లను ఆన్లైన్లో ఆగస్టు 10వ తేదీ నుంచి ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై త్వరలోనే ఐసిసి అధికారిక ప్రకటన చేయబోతుంది అన్నది తెలుస్తుంది. కాగా ఎప్పుడెప్పుడు టికెట్లు విడుదలవుతాయా అని ఎదురుచూస్తున్న అభిమానులు ఇక టికెట్లు రిలీజ్ అయిన నిమిషాల్లోనే కొనుగోలు చేసే అవకాశం ఉంది అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ హీరోలపై మొదట సారి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!?

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>