Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rinkudeeac52f-3708-4b6c-89b1-97689f4d9859-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rinkudeeac52f-3708-4b6c-89b1-97689f4d9859-415x250-IndiaHerald.jpgబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది అటు భారత క్రికెట్కు భవిష్యత్తు స్టార్స్ ని అందించే టోర్నీగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్లో రాణించిన ఎంతోమంది ప్లేయర్స్ అతి తక్కువ సమయంలోనే అటు టీమ్ ఇండియా తరఫున అరగటం చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా ఎంతోమంది ప్లేయర్లు భారత జాతీయ జట్టు తరఫున అవకాశం దక్కించుకొని ఇక ఇక అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తమ ప్రతిభ ఏంటో నిరూపించుకొని ఇక జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది జరిగRinku{#}Gujarat - Gandhinagar;Cricket;India;INTERNATIONAL;Indianఆ ఒక్క ఇన్నింగ్స్.. నా జీవితాన్ని మార్చేసింది : రింకుఆ ఒక్క ఇన్నింగ్స్.. నా జీవితాన్ని మార్చేసింది : రింకుRinku{#}Gujarat - Gandhinagar;Cricket;India;INTERNATIONAL;IndianMon, 31 Jul 2023 09:50:00 GMTబీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది అటు భారత క్రికెట్కు భవిష్యత్తు స్టార్స్ ని అందించే టోర్నీగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్లో రాణించిన ఎంతోమంది ప్లేయర్స్ అతి తక్కువ సమయంలోనే అటు టీమ్ ఇండియా తరఫున అరగటం చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా ఎంతోమంది ప్లేయర్లు భారత జాతీయ జట్టు తరఫున అవకాశం దక్కించుకొని ఇక ఇక అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తమ ప్రతిభ ఏంటో నిరూపించుకొని ఇక జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.


 అయితే ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇలా ఎప్పటిలాగానే ఐపీఎల్ స్టార్లుగా మారిపోయి ఒకసారిగా తెర మీదకి వచ్చిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. అయితే ఒకే ఒక ఇన్నింగ్స్ తో ఏకంగా భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయిన ప్లేయర్ కూడా ఒకరు  ఉన్నారు  అతను ఎవరో కాదు రింగు సింగ్. ఈ యంగ్ క్రికెటర్  కోల్కతా నైట్ రైటర్స్ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించాడు అన్న విషయం తెలిసిందే. అయితే జట్టు టోర్రీలో చెప్పుకుదగ్గ విజయాలు సాధించకపోయినప్పటికీ అటు రింకు  గురించి మాత్రం ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నారు అని చెప్పాలి.


 ఏకంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు అద్వితీయమైన విజయాన్ని అందించి ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు రింకు సింగ్. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో కూడా చోటు తగ్గించుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల తనకు టీమిండియాలో చోటు దక్కటం గురించి మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో నేను ఆడిన ఇన్నింగ్స్ కారణంగా అందరికీ నా గురించి తెలిసింది అంటూ పేర్కొన్నాడు రింకు సింగ్. ఆసియా గేమ్స్ కోసం టీం ఇండియా జట్టులోకి ఎంపిక కావడంతో ఇక కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్ హీరోలపై మొదట సారి షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి..!?

కొత్త ఆయుధాలతో హడలెత్తిస్తున్న రష్యా?

పాక్‌కు అప్పిచ్చి ఆదుకుంటున్న చైనా..?

కేరళలో కొత్త ఉద్యమం.. దేశానికే ప్రమాదమా?

జగన్‌, బాబు, పవన్‌.. ఏపీలో మూడుముక్కలాట?

అప్పట్లో కిరణ్‌ కుమార్‌రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>