MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi11bd0280-7799-4d7e-9c2d-40445ef65a3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi11bd0280-7799-4d7e-9c2d-40445ef65a3e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ నీ ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాMeenakshi{#}Pink;bhaskar;choudary actor;trivikram srinivas;varun tej;Baba Bhaskar;Viswak sen;Venky Atluri;Beautiful;Guntur;Josh;Tollywood;Telugu;media;Heroine;dulquer salmaan;Industry;Cinemaపింక్ కలర్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న మీనాక్షి..!పింక్ కలర్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న మీనాక్షి..!Meenakshi{#}Pink;bhaskar;choudary actor;trivikram srinivas;varun tej;Baba Bhaskar;Viswak sen;Venky Atluri;Beautiful;Guntur;Josh;Tollywood;Telugu;media;Heroine;dulquer salmaan;Industry;CinemaSun, 30 Jul 2023 11:30:00 GMTప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ నీ ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నటి మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందబోయే లక్కీ భాస్కర్ మూవీ లోను ... వరుణ్ తేజ్ హీరోగా రూపొందబోయే మట్కా మూవీ లోను ... విశ్వక్ సేన్ కెరియర్ లో పదవ మూవీ గా తెరకెక్కబోయే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించబోతోంది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే గార్జియస్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా మీనాక్షి తన సోషల్ మీడియా అకౌంట్ లో పలుచటి పింక్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ బ్లౌజ్ ను ధరించి చేతికి ఓ వాచీ పెట్టుకుని చేతిలో ఒక పువ్వు పట్టుకొని క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మీనాక్షి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

లియో సినిమా నుంచి అప్డేట్ వచ్చేది అప్పుడే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>