MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini38ab088a-d1a0-44c1-a747-ff51134de1c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini38ab088a-d1a0-44c1-a747-ff51134de1c9-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా ... నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా ... రమ్యకృష్ణ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్Rajini{#}cinema theater;tamannaah bhatia;ramya krishnan;Dilip Kumar;Tamil;Telugu;Music;Cinema"జైలర్" సెకండ్ సింగల్ తెలుగు వర్షన్ విడుదల తేదీ వచ్చేసింది..!"జైలర్" సెకండ్ సింగల్ తెలుగు వర్షన్ విడుదల తేదీ వచ్చేసింది..!Rajini{#}cinema theater;tamannaah bhatia;ramya krishnan;Dilip Kumar;Tamil;Telugu;Music;CinemaSun, 30 Jul 2023 07:37:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా ... నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా ... రమ్యకృష్ణమూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి తమిళ్ వెర్షన్ సంబంధించిన మూడు పాటలను ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా ... తెలుగు వర్షన్ కు సంబంధించిన ఒక పాటను మాత్రమే ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ లో "హుకుం" అంటూ సాగే రెండవ పాట తెలుగు వర్షన్ ను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ సాంగ్ యొక్క తమిళ్ వర్షన్ కి ఇప్పటికే ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ అలరించింది. మరి ఈ సాంగ్ యొక్క తెలుగు వర్షన్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.


RRR Telugu Movie Review Rating

ఒకే రోజు "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ రెండు క్రేజీ మూవీలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>