MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karthikeya344f23bb-4b4d-4fec-805a-c49ef28d813d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karthikeya344f23bb-4b4d-4fec-805a-c49ef28d813d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపుని నటుడిగా ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటు వంటి కార్తికేయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరో గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కార్తికేయ సినిమాల్లో హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు తెలుగు లో నాని హీరోగా విక్రమKarthikeya{#}Kumaar;ajith kumar;karthikeya;kartikeya;neha shetty;Gang Leader;Ajit Pawar;Josh;RX100;Nijam;Nani;Tamil;Tollywood;cinema theater;Telugu;Hero;vikram;Heroine;Industry;Cinema"బెదురులంక" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఆస్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్..?"బెదురులంక" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఆస్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్..?Karthikeya{#}Kumaar;ajith kumar;karthikeya;kartikeya;neha shetty;Gang Leader;Ajit Pawar;Josh;RX100;Nijam;Nani;Tamil;Tollywood;cinema theater;Telugu;Hero;vikram;Heroine;Industry;CinemaSun, 30 Jul 2023 10:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపుని నటుడిగా ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటు వంటి కార్తికేయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఆర్ ఎక్స్ 100 మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి హీరో గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కార్తికేయ సినిమాల్లో హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు తెలుగు లో నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించాడు.

అలాగే తమిళ్ లో అజిత్ హీరోగా రూపొందిన వలిమై సినిమాలో కూడా విలన్ గా నటించాడు. ఇలా హీరోగా ... విలన్ గా నటిస్తూ వరుస సినిమా లతో కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ నటుడు ప్రస్తుతం "బెదురులంక 2012" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నేహా శెట్టిమూవీ లో కార్తికేయ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ సినిమాను ఆగస్టు 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.5 నుండి 5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వార్త కనుక నిజం అయితే "బెదురులంక 2012" మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లే అని చెప్పవచ్చు. అలాగే ఈ మూవీ కి ఓవర్ సిస్ నుండి కూడా మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.


RRR Telugu Movie Review Rating

లియో సినిమా నుంచి అప్డేట్ వచ్చేది అప్పుడే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>