MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi84ff6573-1021-4ad9-8f9b-c290b532160c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/meenakshi84ff6573-1021-4ad9-8f9b-c290b532160c-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో ఈ నటి తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్ర కారును ఫీదా చేసింది దానితో ఈ బ్యూటీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీనాక్షి తెలుగు Meenakshi{#}BEAUTY;bhaskar;choudary actor;dulquer salmaan;trivikram srinivas;varun sandesh;varun tej;Guntur;Baba Bhaskar;Yuva;Viswak sen;Venky Atluri;Heroine;Beautiful;Ravi;mahesh babu;ravi teja;Telugu;Industry;Cinemaతెలుగులో ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తున్న మీనాక్షి... అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!తెలుగులో ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తున్న మీనాక్షి... అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!Meenakshi{#}BEAUTY;bhaskar;choudary actor;dulquer salmaan;trivikram srinivas;varun sandesh;varun tej;Guntur;Baba Bhaskar;Yuva;Viswak sen;Venky Atluri;Heroine;Beautiful;Ravi;mahesh babu;ravi teja;Telugu;Industry;CinemaSun, 30 Jul 2023 08:43:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇచట వాహనములు నిలపరాదు అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో ఈ నటి తన హాట్ అందాల ప్రదర్శనతో కుర్ర కారును ఫీదా చేసింది దానితో ఈ బ్యూటీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీనాక్షి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాలుగు సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ఫుల్ బిజీ నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. మీనాక్షి ప్రస్తుతం నటిస్తున్న ఆ నాలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ నటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇకపోతే తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే మూవీ అనౌన్స్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో కూడా మీనాక్షి ... దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ మరి కొన్ని రోజుల్లో "ముక్తా" అనే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఈ యువ నటి వరుణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇకపోతే విశ్వక్ సేన్ హీరోగా రూపొందబోయే 10 వ సినిమాలో కూడా ఈ నటి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ఈ నటి ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.


RRR Telugu Movie Review Rating

లియో సినిమా నుంచి అప్డేట్ వచ్చేది అప్పుడే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>