MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin5afbc0d6-088c-4fee-83ff-35aafed0ccd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin5afbc0d6-088c-4fee-83ff-35aafed0ccd0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో హీరో నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... సముద్ర ఖని ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాలో హీరో గా నటిస్తNithin{#}vakkantham vamsi;Samudra Kani;Macherla;dr rajasekhar;sree;Posters;December;Heroine;Beautiful;Music;Hero;Telugu;Cinemaనితిన్ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!నితిన్ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది..!Nithin{#}vakkantham vamsi;Samudra Kani;Macherla;dr rajasekhar;sree;Posters;December;Heroine;Beautiful;Music;Hero;Telugu;CinemaSun, 30 Jul 2023 07:49:00 GMTటాలీవుడ్ హీరో హీరో నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 

మూవీ లో నితిన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటు వంటి "డేంజర్ పిల్ల" అంటూ సాగే పాటను ఆగస్టు 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో నితిన్ మరియు శ్రీ లీల ఇద్దరూ కూడా అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని స్టైలిష్ పోజులో ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి హారిస్ చేయరా సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

ఒకే రోజు "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ రెండు క్రేజీ మూవీలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>