MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-heroes-movie8efbf71f-67d2-4536-8718-12c657005d1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/telugu-heroes-movie8efbf71f-67d2-4536-8718-12c657005d1d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ఎంతోమంది హీరోలు తమ హవా కొనసాగించేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లో టాప్ హీరోల చిత్రాలు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఎలాంటి సినిమా అయినా సరే సక్సెస్ అవుతుంది. అలా ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా పలు చిత్రాలు సక్సెస్ అయ్యి కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.. తాజాగా టాలీవుడ్ హీరోల రాబోయే సినిమాల బిజినెస్ గురించి.. అంచనా వేయడం జరిగింది సినీ విశ్లేషకులు అయితే ఈ అంచనా కేవలం గత చిత్రాల బాక్సాఫీస్ వద్ద స్థిరత్వం ఆధారంగా లెక్కించినట్లు తెలుస్తTELUGU HEROES;MOVIE{#}Allu Arjun;ravi teja;Ram Charan Teja;NTR;mahesh babu;Prabhas;Jr NTR;Devarakonda;Ravi;Balakrishna;Nani;Tollywood;kalyan;India;Box office;Success;Chiranjeevi;Cinemaటాలీవుడ్ టాప్-10 హీరోల మూవీల బిజినెస్..!!టాలీవుడ్ టాప్-10 హీరోల మూవీల బిజినెస్..!!TELUGU HEROES;MOVIE{#}Allu Arjun;ravi teja;Ram Charan Teja;NTR;mahesh babu;Prabhas;Jr NTR;Devarakonda;Ravi;Balakrishna;Nani;Tollywood;kalyan;India;Box office;Success;Chiranjeevi;CinemaSun, 30 Jul 2023 08:00:00 GMTటాలీవుడ్లో ఎంతోమంది హీరోలు తమ హవా కొనసాగించేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లో టాప్ హీరోల చిత్రాలు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు ఎలాంటి సినిమా అయినా సరే సక్సెస్ అవుతుంది. అలా ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా పలు చిత్రాలు సక్సెస్ అయ్యి కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి.. తాజాగా టాలీవుడ్ హీరోల రాబోయే సినిమాల బిజినెస్ గురించి.. అంచనా వేయడం జరిగింది సినీ విశ్లేషకులు అయితే ఈ అంచనా కేవలం గత చిత్రాల బాక్సాఫీస్ వద్ద స్థిరత్వం ఆధారంగా లెక్కించినట్లు తెలుస్తోంది.


టాలీవుడ్ టాప్ టెన్ హీరోల మొదటి స్థానంలో ప్రభాస్ ఉన్నారు.. ఇక రెండవ స్థానంలో అల్లు అర్జున్ ఉండగా మూడవ స్థానంలో రామ్ చరణ్ నాలుగవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఐదవ స్థానంలో మహేష్ బాబు ఉండగా ఆరవ స్థానంలో చిరంజీవి ఏడో స్థానంలో పవన్ కళ్యాణ్ 8వ స్థానంలో బాలయ్య తొమ్మిదవ స్థానంలో నాని విజయ్ దేవరకొండ పదవ స్థానంలో రవితేజ ఉన్నట్లు తెలుస్తోంది ఇదంతా కేవలం గత చిత్రాల ఆధారంగానే హీరోల యొక్క బాక్సాఫీస్ స్థిరత్వాన్ని నిర్ధారించినట్లు తెలుస్తోంది.


ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తన తదుపరి చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ కూడా అదే తరహాలో ఉండగా రామ్ చరణ్ కూడా అదే తరహాలో ఉన్నారు.. అయితే ఎన్టీఆర్ కూడా ఇదే తరహాలో ఉన్నప్పటికీ మహేష్ బాబు చిరంజీవి బాలయ్య పవన్ కళ్యాణ్ రవితేజ వంటి వారు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించలేదు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో తమ చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకుంటారేమో చూడాలి మరి. ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ హీరోల హవా బాగానే కొనసాగుతోందని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఒకే రోజు "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఆ రెండు క్రేజీ మూవీలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>