HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6f2ac62d-7bf7-43e3-8696-dc47f27e4527-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6f2ac62d-7bf7-43e3-8696-dc47f27e4527-415x250-IndiaHerald.jpgమనం పాలను సంపూర్ణ ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది కూడా ప్రతిరోజూ పాలను తాగుతూ ఉంటారు.ఎందుకంటే పాలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి.దాదాపు మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, విటమిన్ ఎ, రైబోప్లేవిన్, ఫాస్పరస్ ఇంకా అలాగే విటమిన్ డి ఇలా చాలా రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. అయితే సాధారణ పాలను తాగడానికి బదులుగా అందులో లవంగాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మరింత మంచి ఫలితం ఉంటుందని health{#}Vitamin;Copper;Manam;Masala;Shaktiనైట్ పాలల్లో ఇది కలిపి తాగితే లెక్కలేనన్ని లాభాలు?నైట్ పాలల్లో ఇది కలిపి తాగితే లెక్కలేనన్ని లాభాలు?health{#}Vitamin;Copper;Manam;Masala;ShaktiSun, 30 Jul 2023 16:27:00 GMTమనం పాలను సంపూర్ణ ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చాలా మంది కూడా ప్రతిరోజూ పాలను తాగుతూ ఉంటారు.ఎందుకంటే పాలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి.దాదాపు మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, విటమిన్ ఎ, రైబోప్లేవిన్, ఫాస్పరస్ ఇంకా అలాగే విటమిన్ డి ఇలా చాలా రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఈ పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. అయితే సాధారణ పాలను తాగడానికి బదులుగా అందులో లవంగాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మరింత మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లవంగాలు మనకు మసాలా దినుసులుగా మాత్రమే తెలుసు. కానీ లవంగాలు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.ఈ లవంగాలల్లో కూడా క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్ వంటి చాలా రకాల పోషకాలు ఉంటాయి. మన ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేసే ఈ లవంగాలను పొడిగా చేసి పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా లవంగాల పొడి కలిపిన పాలను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల వల్ల తలెత్తే జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఆస్థమా వంటి సమస్యల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది.


ఈ పాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి. అందువల్ల మీకు నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.ఇంకా అలాగే పాలల్లో లవంగం పొడిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే మలబద్దకం సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది.ఆకలి కూడా పెరుగుతుంది.అలాగే ఈ పాలను తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. ఇంకా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఈజీగా తగ్గుతాయి. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే పాలల్లో లవంగం పొడిని కలిపి తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన ఇంకా దంతాల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. నోటి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.ఇలాంటి చక్కటి ప్రయోజనాలు పొందాలనుకునే వారు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో రెండు లవంగాల వేసి కలిపి తీసుకోవాలి. ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకోవడానికి ఓ అరగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా లవంగం పొడిని కలిపిన పాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

సూర్య43: సాలిడ్ స్టోరీతో అప్పటినుంచి షూటింగ్ స్టార్ట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>