MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranveer35d4a348-fce8-4639-afb6-76c355296550-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranveer35d4a348-fce8-4639-afb6-76c355296550-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన కంగనా రనౌత్ ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోగా పేరుపొందిన రణవీర్ సింగ్ మగాడిలా కనిపించు ఫ్యాషన్ పరంగా అతని సలహాలు అసలు వినకు తెలుగు హీరోలను చూసి నేర్చుకో అంటూ కంగనా రనౌత్ సూచించడంతో పలు రకాలుగా కామెంట్లు చేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని షేర్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రణబీర్ ఫ్యాషన్ గురించి ఎక్కువగా బాలీవుడ్లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ KANGANA;RANVEER{#}Kangana Ranaut;Karan Johar;Ranveer Singh;prem;rani;Indians;Fashion;Success;Instagram;Chitram;News;bollywood;Hero;Cinema;Teluguమగాడిలా కనిపించు అంటూ స్టార్ హీరో పరువు తీస్తున్న కంగానా..!!మగాడిలా కనిపించు అంటూ స్టార్ హీరో పరువు తీస్తున్న కంగానా..!!KANGANA;RANVEER{#}Kangana Ranaut;Karan Johar;Ranveer Singh;prem;rani;Indians;Fashion;Success;Instagram;Chitram;News;bollywood;Hero;Cinema;TeluguSun, 30 Jul 2023 12:00:00 GMTబాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన కంగనా రనౌత్ ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ హీరోగా పేరుపొందిన రణవీర్ సింగ్ మగాడిలా కనిపించు ఫ్యాషన్ పరంగా అతని సలహాలు అసలు వినకు తెలుగు హీరోలను చూసి నేర్చుకో అంటూ కంగనా రనౌత్ సూచించడంతో పలు రకాలుగా కామెంట్లు చేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని షేర్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రణబీర్ ఫ్యాషన్ గురించి ఎక్కువగా బాలీవుడ్లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.


కరణ్ జోహార్ అతని డ్రెస్సింగ్ సెన్సు ద్వారా ప్రభావితం కావడం మానేయాలని రణవీర్ సింగ్ ని ట్యాగ్ చేస్తూ కంగానా ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆ హీరో ధర్మజీ లేదా వినోద్ కన్నాజీ లాగా సాధారణ మనిషిలాగా దుస్తులను ధరించాలని ఆమె సూచిస్తోంది. ఒకవైపు కరుణ్ జోహార్ ను కామెంట్లతో ఇబ్బంది పెడితే మరొకపక్క రణబీర్ సింగ్ పొగిడేస్తూ ఉన్నది. కరణ్ రణబీర్ జోడి రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమా విడుదలవేల ఈమె చాలా తీవ్రమైన విమర్శలను చేయడం జరిగింది.


రణబీర్ మగాడిలా కనిపించే ఫ్యాషన్ ఎంపికలకు మారాలని కరుణ్ జోహార్ సూచించే వాటిని అసలు ఎంచుకోకూడదని పనిలో పనిగా దక్షిణ భారతీయ హీరోల మాదిరిగా గౌరవమైన మెయిల్ గెటప్ తో కనిపించాలని గంగాన రణవిర్ ను కోరడం జరిగింది. తనని తాను హీరోగా పిలుచుకునే కార్టూన్ల కనిపించే వ్యక్తి భారతీయులు అసలు గుర్తించారని దయచేసి అందరూ సౌత్ హీరోలను చూసి నేర్చుకోండి వారు ఎలాంటి దుస్తులు దారిస్తారు నిజానికి ఇది ఒక గొప్ప గౌరవం పెంచుతుంది అంటే తెలియజేసింది. రణవీర్ నటించిన ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.



RRR Telugu Movie Review Rating

లియో సినిమా నుంచి అప్డేట్ వచ్చేది అప్పుడే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>