MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholashankef-movie4c52278d-77ba-4a84-aba8-76e388e478b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bholashankef-movie4c52278d-77ba-4a84-aba8-76e388e478b9-415x250-IndiaHerald.jpgచిరంజీవి నుంచి అభిమానులు ఎలాంటివి కోరుకుంటున్నారో అలా సూపర్ కాన్సెప్ట్లతో వినూత్నమైన ప్రయోగాలతో పలు కథలను తెరకెక్కిస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా విషయంలో కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందుకు సాక్ష్యంగా నిలుస్తోందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. భోళా శంకర్ సినిమా ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని చెబుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి ఆ తర్వాత చాలBHOLASHANKEF;MOVIE{#}Chiranjeevi;Ram Charan Teja;dr rajasekhar;kalyan;keerthi suresh;shankar;sushanth;tamannaah bhatia;Cinema;Director;Comedy;Heroine;Massభోళా శంకర్ ట్రైలర్లో ఇది గమనించారా..!!భోళా శంకర్ ట్రైలర్లో ఇది గమనించారా..!!BHOLASHANKEF;MOVIE{#}Chiranjeevi;Ram Charan Teja;dr rajasekhar;kalyan;keerthi suresh;shankar;sushanth;tamannaah bhatia;Cinema;Director;Comedy;Heroine;MassSat, 29 Jul 2023 07:00:00 GMTచిరంజీవి నుంచి అభిమానులు ఎలాంటివి కోరుకుంటున్నారో అలా సూపర్ కాన్సెప్ట్లతో వినూత్నమైన ప్రయోగాలతో పలు కథలను తెరకెక్కిస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా విషయంలో కూడా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందుకు సాక్ష్యంగా నిలుస్తోందని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. భోళా శంకర్ సినిమా ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని చెబుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి ఆ తర్వాత చాల కాలానికి వింటేజ్ మెగాస్టార్ గా కనిపించబోతున్నారు.


ఎలాంటి అప్డేట్ లేకుండా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉండడమే కాకుండా అదిరిపోయే విధంగా రిజల్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇదే ఊపు కంటిన్యూ అయితే భోళా శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది ఇందులో చిరంజీవిని చూసిన అభిమానులు సంబరపడిపోతున్నారు. చిరంజీవి ఇమేజ్కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.. ఎలాంటి ఎక్స్పరిమెంట్లు లేకుండానే కేవలం ఎంటర్టైన్మెంట్ అనే పందాలో వెళ్లినట్లుగా ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే కనిపిస్తోంది.


 కొన్ని కామెడీ సన్నివేశాలు డాన్స్ ఫుల్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.. ట్రైలర్లో రాజశేఖర్ ని ఇమిటేషన్ సీనుతో రామ్ చరణ్ పవన్ లను కూడా ఉపయోగించేశారు చిరంజీవి. అయితే భోళా శంకర్ చిత్రంలో యాదృచ్ఛికంగానే పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మాట్లాడిన మహిళల అక్రమ రవాణా ప్రసంగాన విషయం గురించి చూపించినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 11వ తేదీన భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్రలు నటిస్తోంది.. అక్కినేని సుశాంత్ కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో క్యూట్ స్మైల్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>