Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccb243b1da-e01f-4c79-a8b4-73cda2251dd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccb243b1da-e01f-4c79-a8b4-73cda2251dd1-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే వరల్డ్ కప్ గురించి అటు క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురు చూస్తుంది. అయితే భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది అని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా అటు కన్ఫ్యూషన్ నెలకొంది అని చెప్పాలి. అదే సమయంలో అక్టోబర్ 5వ తేదీ Icc{#}Cricket;World Cup;November;Cinema Tickets;October;India;News;jaiఅలాంటి సౌకర్యం లేదు.. వరల్డ్ కప్ గురించి షాకింగ్ విషయం చెప్పిన జై షా?అలాంటి సౌకర్యం లేదు.. వరల్డ్ కప్ గురించి షాకింగ్ విషయం చెప్పిన జై షా?Icc{#}Cricket;World Cup;November;Cinema Tickets;October;India;News;jaiSat, 29 Jul 2023 10:45:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే వరల్డ్ కప్ గురించి అటు క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురు చూస్తుంది. అయితే భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది అని గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ విషయంలో ప్రతి ఒక్కరిలో కూడా అటు కన్ఫ్యూషన్ నెలకొంది అని చెప్పాలి.


 అదే సమయంలో అక్టోబర్ 5వ తేదీ నుంచి ఇక వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఇక టికెట్స్ ఎప్పటి నుంచి విడుదల చేస్తారు అని అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే టికెట్ల విషయంపై నెలకొన్న సందిగ్ధత  గురించి ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీగా కొనసాగుతున్న jai శా స్పందిస్తూ స్పష్టతను ఇచ్చారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అటు ఎప్పుడెప్పుడు వరల్డ్ కప్ కు సంబంధించిన టికెట్స్ విడుదలవుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు జై షా.


 వరల్డ్ కప్ కు సంబంధించిన మ్యాచ్లకు ఈ - టికెట్ సౌకర్యం అందుబాటులో లేదు అంటూ షాకింగ్ విషయం చెప్పారు ఆయన. అయితే ఫిజికల్ టికెట్లను మాత్రమే అటు అభిమానులు కలిగి ఉండాలి అంటూ స్పష్టం చేశారు. ఇక ద్వైపాక్షిక మ్యాచ్ల లో మాత్రం ఈ - టికెట్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాము అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాగా భారత్ వేదికగా జరగబోయే ప్రపంచకప్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగబోతుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ మ్యాచ్లు చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు ఆయన.



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>