Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee6a1b5b2-9762-4fad-8779-441c2de96124-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee6a1b5b2-9762-4fad-8779-441c2de96124-415x250-IndiaHerald.jpgడిజిటల్ జమానాలో బోల్డ్ కంటెంట్ పెరిగిపోతోంది. స్టార్ హీరోయిన్స్‌ కూడా అలాంటి సీన్స్ చేస్తుండటంతో యంగ్ బ్యూటీస్‌ కూడా అదే బాటలో నడుస్తున్నారు.అయితే ఓ నయా సెన్సేషన్‌ మాత్రం బోల్డ్ సీన్స్‌కు మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్‌ బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, ప్రజెంట్ మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న గుంటూరు కారం లో నటిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న హ్యsocialstars lifestyle{#}Red chilly powder;ravi teja;trivikram srinivas;Tollywood;BEAUTY;Guntur;Ravi;Heroine;Industries;Industry;mahesh babu;Cinemaతన సినిమాల్లో బోల్డ్ సీన్స్ గూర్చి క్లారిటీ ఇచ్చిన నటి....!!తన సినిమాల్లో బోల్డ్ సీన్స్ గూర్చి క్లారిటీ ఇచ్చిన నటి....!!socialstars lifestyle{#}Red chilly powder;ravi teja;trivikram srinivas;Tollywood;BEAUTY;Guntur;Ravi;Heroine;Industries;Industry;mahesh babu;CinemaSat, 29 Jul 2023 13:18:19 GMTప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో డిజిటల్ జమానా లో బోల్డ్ కంటెంట్ పెరిగిపోతోంది. స్టార్ హీరోయిన్స్‌ కూడా అలాంటి సీన్స్ చేస్తుండటం తో యంగ్ బ్యూటీస్‌ కూడా అదే బాట లో నడుస్తున్నారు.అయితే ఓ నయా సెన్సేషన్‌ మాత్రం బోల్డ్ సీన్స్‌ కు మొహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో ఫుల్‌ బిజీ గా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ, ప్రజెంట్ మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో రూపొందుతున్న గుంటూరు కారం లో నటిస్తున్నారు. మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ లో ముందు గా పూజాగేహేగ్డే ను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె ఈ మూవీ నుంచి తప్పుకోవడం తో ఆ ఛాన్స్ సెకండ్ హీరోయిన్ కోసం ఎంపిక చేసిన శ్రీలీల కు దక్కింది. దాంతో శ్రీలీల ప్లేస్ ను అంటే సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ను మీనాక్షి అందుకుంది.

గుంటూరు కారం తో పాటు మరో రెండు ల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి, మూవీ సెలక్షన్స్ విషయం లో స్ట్రీక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయం లో ఫుల్ క్లారిటీ తో ఉన్నారు ఈ బ్యూటీ.కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్‌ వరకు ఓకేగానీ అంతకు మించి బోల్డ్ సీన్స్‌ కు చేయని క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే అలా బోల్డ్ సీన్స్‌ కు నో చెప్పటం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానన్నారు. బోల్డ్ క్యారెక్టర్స్‌ కు నో అంటున్న ఈ బ్యూటీ ప్రయోగాలకు మాత్రం సై అంటున్నారు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయాలన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీ లోకి వచ్చానని, అలాంటి ఆఫర్స్ వస్తే వెంటనే ఓకే చేస్తా అన్నారు



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>