MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie1d8516f8-5f5c-4141-8cdb-cd273a378b61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro-movie1d8516f8-5f5c-4141-8cdb-cd273a378b61-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన తాజా మల్టీ స్టార్ సినిమా బ్రో. తమిళ నటుడు మరియు దర్శకుడు ఆయన సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళంలో వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే తమిళంలో సైతం ఈ నిమాను సముద్రఖని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక తెలుగులో మాత్రం డైరెక్టర్ చేయగా స్క్రీన్ క్లీన్ మరియు డైలాగ్స్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. కాగా 28 జూలై న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. Bro movie{#}Remake;Nijam;Samuthirakani;september;trivikram srinivas;kalyan;Darsakudu;media;Tamil;Director;Cinema;Cinema Tickets;Newsబ్రో మూవీ ఓటిటి రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..!?బ్రో మూవీ ఓటిటి రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..!?Bro movie{#}Remake;Nijam;Samuthirakani;september;trivikram srinivas;kalyan;Darsakudu;media;Tamil;Director;Cinema;Cinema Tickets;NewsSat, 29 Jul 2023 10:38:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన తాజా మల్టీ స్టార్ సినిమా బ్రో. తమిళ నటుడు మరియు దర్శకుడు ఆయన సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళంలో వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అయితే తమిళంలో సైతం ఈ నిమాను సముద్రఖని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక తెలుగులో మాత్రం డైరెక్టర్ చేయగా స్క్రీన్ క్లీన్ మరియు డైలాగ్స్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. కాగా 28 జూలై న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

 అయితే మొదట బ్రో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా అద్భుతంగా ఉంది. దాంతో మెగా ఫాన్స్ ఎప్పుడు పండగ చేసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే మొదటిసారిగా మెగా హీరోలు ఇద్దరు కలిసి ఒక స్క్రీన్ పై కనిపించడంతో మెగా అభిమానుల ఉత్సాహానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఒక వార్తా వినబడుతోంది. అయితే బ్రో సినిమా ఓటిపి లో రిలీజ్ చేయడం కోసం మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఒకవైపు బ్రో టికెట్స్ కోసం బయట మెగా అభిమానులు ఎంత హంగామా చేస్తున్నారో తెలిసింది. అయితే ఇలాంటి హడావిడి సమయంలో ఈ సినిమా ఓటీటి రిలీజ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాధారణంగా సినిమా ప్రారంభంలోనే డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరనేది రివీల్ చేస్తారు. అందులో ఎలాంటి దాపరికాలో ఉండవు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వరు. అయితే ఈ మధ్యనే ఈ స్పై వంటి సినిమాలు ఎలాంటి హంగామా లేకుండా ఓటీటీలోకి వచ్చేసాయి. ఇక బ్రో సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్  సంస్థ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంటే సెప్టెంబర్ 2న ఈ సినిమా స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>