MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-and-sreeleela17d61bf5-8208-4afa-b9e0-cf5144a8eb5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-and-sreeleela17d61bf5-8208-4afa-b9e0-cf5144a8eb5b-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక అచ్చమైన తెలుగు అమ్మాయి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు మరియు శ్రీ లీల స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ ఆ ఫంక్షన్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.." టాలీవుడ్ ఎప్పుడు తెలుగు అమ్మాయిలు రావాలని అనుకుంటారు. అలాంటి తెలుగు అమ్మాయిలను నా ఉప్పెన సినిమాల్లో Ram Charan And Sreeleela{#}Stree;kushi;Kushi;GEUM;Chaitanya;Pawan Kalyan;sree;Girl;Ram Charan Teja;Telugu;Heroine;Tollywood;Cinema;WOMEN;Event;Director;Newsరామ్ చరణ్ తో శ్రీ లీల.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!?రామ్ చరణ్ తో శ్రీ లీల.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!?Ram Charan And Sreeleela{#}Stree;kushi;Kushi;GEUM;Chaitanya;Pawan Kalyan;sree;Girl;Ram Charan Teja;Telugu;Heroine;Tollywood;Cinema;WOMEN;Event;Director;NewsSat, 29 Jul 2023 17:30:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక అచ్చమైన తెలుగు అమ్మాయి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు మరియు శ్రీ లీల స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ ఆ ఫంక్షన్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ.." టాలీవుడ్ ఎప్పుడు తెలుగు అమ్మాయిలు రావాలని అనుకుంటారు. అలాంటి తెలుగు అమ్మాయిలను నా ఉప్పెన సినిమాల్లో కూడా తీసుకోవడానికి ట్రై చేశాను.. కుదరలేదు.. 

కానీ ఇప్పుడు శ్రీల రెడీగా ఉందంటూ అక్కడే ఉన్న స్త్రీ లీల వైపు చూసుకుంటూ మాట్లాడడు.. దాంతో రాంచరణ్ సినిమాలో హీరోయిన్ గా స్త్రీ లీలని తీసుకోబోతున్నారు.. అన్న ప్రచారాలు మొదలయ్యాయి. అయితే శ్రీ లీలా సైతం ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండడంతో నిజంగానే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా చేస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు టాలీవుడ్ లో హీరోయిన్లుగా తెలుగమ్మాయిలు రాణించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు.

అయితే ఈ మధ్య బేబీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సిఉంది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఇక ఈ మెగా ప్రాజెక్టు కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నట్లుగా తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఏం చేయబోతుందో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>