MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-anushka-shetty1f8d0ff1-5cd7-4644-bee8-8c9be7301a36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-anushka-shetty1f8d0ff1-5cd7-4644-bee8-8c9be7301a36-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వెలిగిన అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈమె కన్నడ నుంచి వచ్చి హిందీ తో పాటు సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అన్ని భాషల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోలు లేకపోయినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి లేడీ స్టార్డం తెచ్చుకుంది. ఈ నేపద్యంలో నే అనుష్కకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క సినిమాAcctress Anushka Shetty{#}anoushka;Bahubali;zero;Mister;Audience;media;Kannada;Hindi;marriage;Tamil;News;Cinemaసినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న అనుష్క.. అదే కారణమా..!?సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న అనుష్క.. అదే కారణమా..!?Acctress Anushka Shetty{#}anoushka;Bahubali;zero;Mister;Audience;media;Kannada;Hindi;marriage;Tamil;News;CinemaSat, 29 Jul 2023 14:10:00 GMTటాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా వెలిగిన అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈమె కన్నడ నుంచి వచ్చి హిందీ తో పాటు సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అన్ని భాషల్లో  నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. హీరోలు లేకపోయినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి లేడీ స్టార్డం తెచ్చుకుంది. ఈ  నేపద్యంలో నే  అనుష్కకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా ఆమె నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అన్న ప్రచారం జరుగుతుంది. 

అయితే అనుష్కకి ఇదే ఆఖరి సినిమా అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అనుష్కకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేవు. దాంతో అవకాశాల కోసం వెతకకుండా రెస్ట్ తీసుకోవాలని భావిస్తోందట. సినిమాలో మానేసి పెళ్లి చేసుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఆ సినిమాల నుంచి  రిటైర్మెంట్ ప్రకటించబోతుందని అంటున్నారు. ఇక మొదటినుండి గ్లామర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగుతోపాటు తమిళ భాషల్లో సైతం చాలా సినిమాలు నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే అనుష్క కెరియర్ను మలుపు తిప్పిన సినిమా అరుంధతి.

జేజమ్మగా ఈ సినిమాలో అనుష్క యాక్టింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. దాని తర్వాత బాహుబలి భాగమతి వంటి సినిమాలో నటించి అద్భుత విజయాన్ని సాధించింది. అనంతరం ఊహించని విధంగా సైజ్ జీరో సినిమాలో నటించింది అనుష్క. ఈ సినిమా అనుష్క జీవితాన్ని తలకిందులు చేసింది అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత అనుష్కకి వేరే ఈ సినిమాల్లో కూడా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత అనుష్క చాలా బరువు పెరిగిపోయింది. దాని తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేదు. దాంతో ప్రస్తుతం అనుష్కకి అవకాశాలు రావడం లేదు..!!



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>