MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi137b17c6-8b39-4705-9242-9c101827b4e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi137b17c6-8b39-4705-9242-9c101827b4e6-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులతో పాటు ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.Jhanvi{#}jahnavi;koratala siva;media;Industry;Heroine;Hindi;Telugu;Jr NTR;Cinema;Indiaమరోసారి హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన జాన్వీ... ఈసారి ఆ అందాలను ప్రదర్శిస్తూ..!మరోసారి హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయిన జాన్వీ... ఈసారి ఆ అందాలను ప్రదర్శిస్తూ..!Jhanvi{#}jahnavi;koratala siva;media;Industry;Heroine;Hindi;Telugu;Jr NTR;Cinema;IndiaSat, 29 Jul 2023 11:30:00 GMTఅందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులతో పాటు ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఈ నటికి సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి మరిన్ని క్రేజీ సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినప్పటికీ హిందీ సినిమాల్లో కూడా వరుసగా నటిస్తూ వస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటికి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

తాజాగా కూడా జాన్వి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫ్రెంట్ అండ్ సైడ్ వ్యూ లో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలకు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>