EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan1690d9eb-c1ba-4cf9-b77b-7fdff55f7760-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan1690d9eb-c1ba-4cf9-b77b-7fdff55f7760-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో అపార అనుభవం ఉంది తెలుగు దేశం పార్టీకి. కానీ కొన్ని కారణాల దృష్ట్యా గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. అప్పుడు కూడా 40% వరకు ఓట్లు సాధించుకుంది తెలుగు దేశం. అలాంటి తెలుగు దేశం పార్టీ రాబోయే ఎలక్షన్లలో జన సేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దాం అనుకుంటుంది. అలాగే బీజేపీ తో కూడా కలిసి సాగుదామని అనుకుంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగం, పారిశ్రామిక రంగం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం ఇలా చాలా రంగాల్లో ఆల్రెడీ జగన్ పై వ్యతిరేకత పెరిగిపోయింది అని సమాచారం‌. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో వైసిPAWAN{#}CBN;Telugu Desam Party;Jagan;Kanna Lakshminarayana;YCP;Lokesh;Lokesh Kanagaraj;Andhra Pradesh;Bharatiya Janata Party;Telugu;Party;Telangana Chief Minister;Army;kalyan;policeపవన్‌, బాబు మధ్య అడ్డుపడుతున్నది అదే?పవన్‌, బాబు మధ్య అడ్డుపడుతున్నది అదే?PAWAN{#}CBN;Telugu Desam Party;Jagan;Kanna Lakshminarayana;YCP;Lokesh;Lokesh Kanagaraj;Andhra Pradesh;Bharatiya Janata Party;Telugu;Party;Telangana Chief Minister;Army;kalyan;policeSat, 29 Jul 2023 00:00:00 GMTరాజకీయాల్లో అపార అనుభవం ఉంది తెలుగు దేశం పార్టీకి. కానీ కొన్ని కారణాల దృష్ట్యా గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. అప్పుడు కూడా 40% వరకు ఓట్లు సాధించుకుంది తెలుగు దేశం. అలాంటి తెలుగు దేశం పార్టీ రాబోయే ఎలక్షన్లలో జన సేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దాం అనుకుంటుంది. అలాగే బీజేపీ తో కూడా కలిసి సాగుదామని అనుకుంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగం, పారిశ్రామిక రంగం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం ఇలా చాలా రంగాల్లో ఆల్రెడీ జగన్ పై వ్యతిరేకత పెరిగిపోయింది అని సమాచారం‌.


ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో వైసిపి తర్వాత గెలుపు కోసం పోటీలో ప్రధమంగా కనపడే పార్టీ తెలుగు దేశం పార్టీ‌. కానీ బిజెపి, జన సేన లతో తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తుంది‌. ముఖ్యంగా జన సేన పార్టీకి అయితే 18 నుండి 20 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది తెలుగు దేశం. అయితే  జన సేన ఇంకా భారతీయ జనతా పార్టీ ఇద్దరికీ కలిపి దాదాపు 30-35 సీట్ల కన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు తెలుగు దేశం.


అలాగే తెలుగు దేశం  ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కి కూడా  అంగీకరించడం లేదని తెలుస్తుంది. ఒకవేళ షేరింగ్ కనుక వచ్చే సారి పవన్ కళ్యాణ్ కి ఇస్తే రాబోయే కాలంలో పరిస్థితులు వేరేగా ఉండబోతాయని తెలుగుదేశం పార్టీలోని కిందిస్థాయి నాయకులు కూడా  అభిప్రాయపడుతున్నారు.


వచ్చే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ కి ఒక ఏడాదికి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇస్తే కనుక ఇక మీదట రాబోయే ఎలక్షన్లలో ఈ పదవి షేరింగ్ కాలాన్ని ఆయన రెండేళ్లు, మూడేళ్లుగా పెంచుకుంటూ పోతారని వాళ్ళందరి అభిప్రాయం. అందు కోసమే  ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు గాని లేదా లోకేష్ గాని అది కూడా కాకపోతే జగనైనా ఓకే అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది.





RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోతో పోటీకి సై అంటున్న దీపికా పదుకొనే.. విలన్ గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>