Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledde97b7c-a291-4531-a8e5-23369d3948a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledde97b7c-a291-4531-a8e5-23369d3948a3-415x250-IndiaHerald.jpgఒక్క పాటతో అందరి దృష్టిని ఆకర్షించి ఏకంగా స్టార్ హీరోల ల్లో ఛాన్స్‌లు బ్యూటీ డింపుల్ హాయతి. గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ.వరుస అవకాశాల విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. అందుకే… తన టాలెంట్‌ను సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ.. మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు డింపుల్‌. గద్దలకొండ గణేష్ లో స్పెషల్‌ సాంగ్‌కు ముందు కూడా తెలుగు లో నటించారు డింపుల్‌ హయాతి. కానీ హీరోయిన్‌గా చేసినప్పుడు కూడా రాని గుర్తింపు ఈ ఒక్క పాటతో సాధించారు. ఆ క్రేజ్‌తోనే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల ల్లో లీడ్ హీsocialstars lifestyle{#}bhama;Gaddalakonda Ganesh;Josh;BEAUTY;media;Tamil;Teluguవాటిని చూపిస్తూ హీట్ పెంచుతున్న డింపుల్ హయతి....!!వాటిని చూపిస్తూ హీట్ పెంచుతున్న డింపుల్ హయతి....!!socialstars lifestyle{#}bhama;Gaddalakonda Ganesh;Josh;BEAUTY;media;Tamil;TeluguSat, 29 Jul 2023 13:14:30 GMTఒక్క పాట తో అందరి దృష్టిని ఆకర్షించి ఏకంగా స్టార్ హీరోల ల్లో ఛాన్స్‌లు బ్యూటీ డింపుల్ హాయతి. గ్లామర్ విషయం లో సూపర్ పాపులర్ అయిన ఈ భామ.వరుస అవకాశాల విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. అందుకే  తన టాలెంట్‌ను సోషల్ మీడియా వేదిక గా చూపిస్తూ.. మేకర్స్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు డింపుల్‌. గద్దలకొండ గణేష్ లో స్పెషల్‌ సాంగ్‌ కు ముందు కూడా తెలుగు లో నటించారు డింపుల్‌ హయాతి. కానీ హీరోయిన్‌ గా చేసినప్పుడు కూడా రాని గుర్తింపు ఈ ఒక్క పాట తో సాధించారు.

ఆ క్రేజ్‌తోనే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల ల్లో లీడ్ హీరోయిన్‌ గా ఛాన్స్‌ కొట్టేశారు. తెలుగు రవితేజ కు జోడి గా ఖిలాడీ లో నటించారు డింపుల్‌. కానీ అనుకున్న రేంజ్‌లో పెర్ఫామ్ చేయకపోవటంతో టాలీవుడ్‌ లో అవకాశాలం పెద్దగా రాలేదు. తమిళ్‌లో విశాల్‌ కు జోడిగా నటించిన సామాన్యుడు కూడా సో సోగానే నడిచింది. ఈ ఎఫెక్ట్ తమిళ అవకాశాల మీద పడింది. రీసెంట్‌ గా గోపిచంద్‌ కు జోడి గా రామబాణం లో నటించినా వర్కవుట్ కాలేదు.

వెండితెర మీద జోష్ తగ్గినా సోషల్ మీడియా లో మాత్రం ఫుల్‌ ఫామ్‌ లో ఉన్నారు డింపుల్‌. హాట్ హాట్ ఫోటో షూట్‌లతో నెటిజెన్స్ ఐబాల్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నారు. తాజా గా ఈ బ్యూటీ చేసిన ఓ ఫోటో షూట్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారటంతో.. మరోసారి డింపుల్‌ పేరు మారుమోగుతోంది. ప్రజెంట్ డింపుల్‌ చేతి లో ఒకే ఒక్క తెలుగు ఉంది. అందుకే గ్లామర్ షోతో కమర్షియల్‌ కు తాను పర్ఫెక్ట్ ఛాయిస్ అన్న సిగ్నల్స్ ఇస్తున్నారు ఈ బ్యూటీ.. మరి ఈ ఫోటో షూట్స్‌ చూసైనా.. ఈ భామ కు ఛాన్స్‌ లిస్తారేమో చూడాలి.



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>