MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5921c05-1a54-4bb3-8538-9e34ab6ccc9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5921c05-1a54-4bb3-8538-9e34ab6ccc9b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ హీరోయిన్ చేయనన్ని సినిమాలు చేస్తూ షాకిస్తోంది. స్టార్ హీరోలు సీనియర్ హీరోలు యంగ్ హీరోలు అన్న తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సక్సెస్ అందుకుంటుంది. ప్రస్తుతం అరడజనుకుపై గాని సినిమాలు చేస్తోంది శ్రీ లీల. ఇక ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఆయనతోపాటు పోటీగా డాన్స్ చేస్తూ నటించింది. ఇక ఆ సినిమా తర్వాత తిరుగులేని హీరోయిన్గా మారిపోయింది ఈమెAllu Arjun{#}Allu Arjun;sukumar;Hollywood;Chennai;ravi teja;Ravi;Tollywood;sree;Success;Telugu;Nijam;Heroine;Tamil;News;Cinemaఅల్లు అర్జున్ తో సినిమాకి నో చెప్పిన శ్రీ లీల.. నిజమేనా..!?అల్లు అర్జున్ తో సినిమాకి నో చెప్పిన శ్రీ లీల.. నిజమేనా..!?Allu Arjun{#}Allu Arjun;sukumar;Hollywood;Chennai;ravi teja;Ravi;Tollywood;sree;Success;Telugu;Nijam;Heroine;Tamil;News;CinemaSat, 29 Jul 2023 13:40:22 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ హీరోయిన్ చేయనన్ని సినిమాలు చేస్తూ షాకిస్తోంది. స్టార్ హీరోలు సీనియర్ హీరోలు యంగ్ హీరోలు అన్న తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ సక్సెస్ అందుకుంటుంది. ప్రస్తుతం అరడజనుకుపై గాని సినిమాలు చేస్తోంది శ్రీ లీల. ఇక ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఆయనతోపాటు పోటీగా డాన్స్ చేస్తూ నటించింది. ఇక ఆ సినిమా తర్వాత తిరుగులేని హీరోయిన్గా మారిపోయింది ఈమె. తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ కన్నడ ఇండస్ట్రీలో సైతం వరుస సినిమాలు చేస్తోంది. 

అయితే తాజాగా స్త్రీల కి ఒక హాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. చెన్నై స్టోరీ అనే ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందన్న సమాచారం వినబడుతుంది. దాంతోపాటు మరొక ఏడాది వరకు స్త్రీలు ఇలా బిజీబిజీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు 7 సినిమాలకి పైనే ఉన్నాయి. అందులో టాలీవుడ్ బడా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ సినిమాకి శ్రీ లీల నో చెప్పింది అన్న వార్తలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పుష్ప సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీ లీలను ఒక స్పెషల్ సాంగ్లో తీసుకోవాలని సుకుమార్ అనుకున్నట్లుగా తెలుస్తోంది.  భారీ రెమ్యూనికేషన్ కూడా ఆఫర్ చేశారట అయితే ఎందుకోసం శ్రీ లీల ను సంప్రదించగా ఆమె ఇందుకు నో చెప్పిందట. ప్రస్తుతం ఈమె సోలో హీరోయిన్గా దోసుకుపోతుంది. దీంతో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయాలని అనుకోవడం లేదుట. మరోవైపు డేట్స్ కూడా లేకపోవడంతో ఎందుకు నో చెప్పిందని అంటున్నారు. అయితే టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోయిన్లు అల్లు అర్జున్ పక్కన ఒక్క అవకాశం వస్తే చాలని ఎదురుచూస్తారు. అలాంటిది ఈ వార్తల్లో నిజం ఉంది అని చెప్పలేం..!!



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>