MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu9bd23548-0c02-4463-bc69-97f764310f90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu9bd23548-0c02-4463-bc69-97f764310f90-415x250-IndiaHerald.jpgసిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన డిజె టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ తో సిద్దు కి అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. అలా డిజే టిల్లు మూవీ తో ఈ హీరోకు అద్భుతమైన గుర్తింపు లభించడంతో ఈ నటుడు ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగSiddu{#}neha shetty;siddhu;september;ram pothineni;Heroine;Cinema"టిల్లు స్క్వేర్" మొదటి సాంగ్కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"టిల్లు స్క్వేర్" మొదటి సాంగ్కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Siddu{#}neha shetty;siddhu;september;ram pothineni;Heroine;CinemaSat, 29 Jul 2023 11:00:00 GMTసిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా రూపొందిన డిజె టిల్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ తో సిద్దు కి అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. అలా డిజే టిల్లు మూవీ తో ఈ హీరోకు అద్భుతమైన గుర్తింపు లభించడంతో ఈ నటుడు ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో సిద్దు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి "టికెట్ ఏ కొనకుండా" అంటూ సాగే మొదటి పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ లో సిద్దు డైలాగ్ డెలివరీ ... బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ... ఈ సాంగ్ లో అనుపమ తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది.

అలా ఈ మూవీ లోని మొదటి సాంగ్ లో వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్  లభిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని మొదటి సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 3.47 మిలియన్ వ్యూస్ ... 203.2k
 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

కథ డిమాండ్ చేస్తే అంతవరకు ఒకే.. మీనాక్షి చౌదరి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>