MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-deepika-padukone11b1d550-9a4b-403b-abe2-3315c52ca603-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surya-deepika-padukone11b1d550-9a4b-403b-abe2-3315c52ca603-415x250-IndiaHerald.jpgప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె కూడా పెద్ద పెద్ద చిత్రాలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా చిత్రాలకు కమిట్మెంట్ అవుతున్న ఈమె గ్లోబల్ బ్యూటీగా పేరు దక్కించుకుంది. ఇకపోతే తాజాగా విలన్ గా కనిపించబోతోంది అనే వార్త ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అది కూడా పాన్ ఇండియా సినిమాలో ఏకంగా స్టార్ హీరోతో పోటీ పడడానికి విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమవుతుందట. అసలు విషయంలోకి వెళితే జై భీమ్, విక్రమ్ , ఆకాశమే నీ SURYA;DEEPIKA PADUKONE{#}vikram;war;surya sivakumar;raja;producer;Producer;Kollywood;India;bollywood;News;Heroine;Cinemaస్టార్ హీరోతో పోటీకి సై అంటున్న దీపికా పదుకొనే.. విలన్ గా..!స్టార్ హీరోతో పోటీకి సై అంటున్న దీపికా పదుకొనే.. విలన్ గా..!SURYA;DEEPIKA PADUKONE{#}vikram;war;surya sivakumar;raja;producer;Producer;Kollywood;India;bollywood;News;Heroine;CinemaFri, 28 Jul 2023 23:00:00 GMTప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె కూడా పెద్ద పెద్ద చిత్రాలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పటికే కొన్ని పాన్ ఇండియా చిత్రాలకు కమిట్మెంట్ అవుతున్న ఈమె గ్లోబల్ బ్యూటీగా పేరు దక్కించుకుంది. ఇకపోతే తాజాగా విలన్ గా కనిపించబోతోంది అనే వార్త ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అది కూడా పాన్ ఇండియా సినిమాలో ఏకంగా స్టార్ హీరోతో పోటీ పడడానికి విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమవుతుందట.

అసలు విషయంలోకి వెళితే జై భీమ్, విక్రమ్ , ఆకాశమే నీ హద్దురా వంటి వరుస సినిమాలతో విజయాలను అందుకున్న సూర్య ఇప్పుడు మరింత క్రేజీ హీరోగా మారిపోయారు. కోలీవుడ్ టాప్ హీరోల లిస్టులోకి చేరిపోయిన ఈయన  తాజాగా కంగువ అనే భారీ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ నేపథ్యంలో వస్తున్న యాక్షన్ డ్రామా ఇది. 14వ సెంచరీ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో సూర్య అడవి జాతి ప్రజల నాయకుడిగా కనిపించబోతున్నాడట ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్ గూస్ బంప్ తెప్పించేలా కనిపిస్తోంది. ఇందులో సూర్య పాత్ర అత్యంత భయంకరంగా ఉండడం విశేషం.

ఈ సినిమాను నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనే దీపికా పదుకొనే విధంగా నటించబోతుందని సమాచారం. విలన్ కి కూతురుగా కనిపించబోతోందని యుద్ధం కూడా చేస్తుందని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించగా ఆమె ఒప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ దీపికా ఈ సినిమా చేస్తే మరో ఫీట్ అందుకుంటుందని చెప్పాలి.  ఇక ఇందులో దిశాపటాని హీరోయిన్ గా నటిస్తోంది. మరొకవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారని సమాచారం.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోతో పోటీకి సై అంటున్న దీపికా పదుకొనే.. విలన్ గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>