HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/pink-eyea938e1e9-e251-4d4e-8790-6c0561ff1f41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/pink-eyea938e1e9-e251-4d4e-8790-6c0561ff1f41-415x250-IndiaHerald.jpgవర్షాకాలం మొదలైంది అంటే చాలు,చాలా మందికి అంటువ్యాధి అయిన పింక్ ఐ సమస్య మొదలవుతూ ఉంటుంది.దీనిని కొన్ని ప్రాంతాలలో కండ్ల కలక అని కూడా అంటారు.ఇది ఇంట్లో కాని,స్కూల్లో కానీ ఒకరికి వస్తే చాలు మొత్తం అందరికీ వ్యాపిస్తుంది.ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది.దానితో హాస్టల్లో స్కూళ్లు సైతం మూసి వేయడం జరుగుతూ ఉంటుంది కూడా. ఇదేం పెద్ద సమస్య కాకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కంటిచూపు పోగొట్టుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ పింక్ అయి సమస్య వైరస్ మరియు బ్యాPINK;EYE{#}Pinkపింక్ ఐ సమస్య కలిగినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!పింక్ ఐ సమస్య కలిగినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!PINK;EYE{#}PinkFri, 28 Jul 2023 06:00:00 GMTవర్షాకాలం మొదలైంది అంటే చాలు,చాలా మందికి అంటువ్యాధి అయిన పింక్ ఐ సమస్య మొదలవుతూ ఉంటుంది.దీనిని కొన్ని ప్రాంతాలలో కండ్ల కలక అని కూడా అంటారు.ఇది ఇంట్లో కాని,స్కూల్లో కానీ ఒకరికి వస్తే చాలు మొత్తం అందరికీ వ్యాపిస్తుంది.ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది.దానితో హాస్టల్లో స్కూళ్లు సైతం మూసి వేయడం జరుగుతూ ఉంటుంది కూడా. ఇదేం పెద్ద సమస్య కాకపోయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కంటిచూపు పోగొట్టుకోవాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. సాధారణంగా ఈ పింక్ అయి సమస్య వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది.మరి వాటి లక్షణాలు ఏంటో,వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండి..

పింక్ ఐ లక్షణాలు..

పింక్ ఐ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి కళ్లు ఎర్రగా మారుతాయి.మరియు కళ్ళు వాపుతో పాటు దురద కూడా మొదలవుతుంది.కళ్ళు బరువెక్కినట్టు అనిపిస్తాయి.

నివారణ మార్గాలు..

పింక్ ఐ బాధపడుతున్నవారు ప్రకాశవంతమైన కాంతిని చూడలేక ఇబ్బంది పడుతుంటారు.కావున కళ్ళకలక వచ్చిన వారు ఎండకు తిరగక పోవడం మంచిది.ఈ సమస్యతో ఇబ్బంది పడేవారికి కళ్ళు దురద పెట్టడంతో కళ్ళను నలుపుతుంటారు.కానీ కళ్ళను పదే పదే తాకవద్దు.మరియు నలుపకుడదు కూడా.దీనితో పాటు, తరుచూ మంచి నీటితో కళ్లను కడుగుతూ ఉండాలి.మరియు శుభ్రమైన చేతితోనే కళ్లను తడుముకోవడం చేయాలి.ఈ సమస్య అధికమైతే వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించాలి.మరియు ఈ సమస్యతో బాధపడే వారు వాడిన వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.ఎందుకంటే ఇది అంటువ్యాధి కనుక.అది తొందరగా వ్యాపిస్తుంది.అలా వ్యాపించకుండా ఎవరి వస్తువులు వారే వాడుకోవడం వారి శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి.దీనితో సాధ్యమైనంత వరకు నివారించుకోవచ్చు.

ఈ వ్యాధి తీవ్రరూపం దాలిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి,యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ని వాడటం చాలా మంచిది.లేకపోతే ఈ కండ్ల కలక వల్ల కంటిచూపు దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ఈ కండ్ల కలక వచ్చినవారు సోషల్ అవేర్నెస్ తో ఇంట్లోనే ఉండిపోయి,వ్యాధి వ్యాప్తి చెందకుండా చేయడం కూడా మంచిదే.



RRR Telugu Movie Review Rating

ఇండియాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 హాలీవుడ్ మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>