Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-48e7ff2f-49da-4d55-917f-54d27fe499c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli-48e7ff2f-49da-4d55-917f-54d27fe499c3-415x250-IndiaHerald.jpgవిరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే తన పేరు వరల్డ్ క్రికెట్లో మారుమోగిపోయేలా చేసుకున్నాడు. అంత అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా తక్కువ సమయంలోనే తాను ఒక లెజెండరి ప్లేయర్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. అందరిలా జట్టులోకి వచ్చే పోయే ఆటగాడిని కాదు. ఏకంగా చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని తన రికార్డ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ. అయితే Kohli {#}Hardik Pandya;INTERNATIONAL;VIRAT KOHLI;Cricketప్రాక్టీస్ సెషన్ లో.. విచిత్రమైన డాన్స్ చేసిన కోహ్లీ?ప్రాక్టీస్ సెషన్ లో.. విచిత్రమైన డాన్స్ చేసిన కోహ్లీ?Kohli {#}Hardik Pandya;INTERNATIONAL;VIRAT KOHLI;CricketFri, 28 Jul 2023 19:15:00 GMTవిరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే తన పేరు వరల్డ్ క్రికెట్లో మారుమోగిపోయేలా చేసుకున్నాడు. అంత అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా తక్కువ సమయంలోనే తాను ఒక లెజెండరి ప్లేయర్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. అందరిలా జట్టులోకి వచ్చే పోయే ఆటగాడిని కాదు. ఏకంగా చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని తన రికార్డ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయ్యేలా చేశాడు విరాట్ కోహ్లీ.


 అయితే ఇప్పటికే రికార్డుల విషయంలో నేటితరం స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే అందనంత ఎత్తులో ఉన్న విరాట్ కోహ్లీ ఇంకా జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాడిలాగే ఎంతో కసితో ప్రతి మ్యాచ్లో కూడా పరుగుల వరద పారిస్తూనే ఉంటాడు అని చెప్పాలి  అయితే కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా సారధిగా కూడా టీమిండియాకు ఎన్నో ఏళ్లపాటు సేవలందించాడు. అయితే విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగిన తర్వాత ఎంత ఎనర్జీతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఎనర్జీనే ఎప్పుడు ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇక ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు వికెట్లు తీసినప్పుడు విరాట్ కోహ్లీ చేసుకునే సంబరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎప్పుడు అగ్రసీవ్ గా కనిపించే విరాట్ కోహ్లీ. ఇక అటు చాలాసార్లు సహచరులతో సరదాగా కూడా ఉంటూ టీస్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి   ఇక ఇటీవల ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా విరాట్ కోహ్లీ చేసిన పని నవ్వులు పూయించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సాధన చేసిన కోహ్లీ.. ఒక బంతికి చక్కని షాట్ ఆడాడు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. మంచి బంతి వేస్తే ఇలా కొట్టాడేంటి అన్నట్లు బౌలింగ్ వేసిన  పాండ్య చూస్తుంటే కోహ్లీ మాత్రం ఈ బంతి బౌండరీ దాటడం పక్క అన్నట్లు డాన్స్ చేస్తాడు. ఈ క్రమంలోని ఫీల్డ్ అంపైర్ ఫోర్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఇక స్టెప్పులు వేశాడు  ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.
">



RRR Telugu Movie Review Rating

ఆ సినిమా ఎప్పటికి నాకు స్పెషల్ అంటున్న రష్మిక మందన్న ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>