MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandita-swetha-photosdf800795-fdd1-40a1-bd96-ab2d3d273277-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nandita-swetha-photosdf800795-fdd1-40a1-bd96-ab2d3d273277-415x250-IndiaHerald.jpgయంగ్ హీరోయిన్ నందిత శ్వేతా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన ఉన్నట్టుండి సినిమాలకు దూరమయింది. ఇక తాజాగా మళ్లీ హిడింబా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా కన్నడ బ్యూటీ నందిత శ్వేత ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో కిల్లింగ్ లుక్స్ తో యువతను తన వశం చేసుకుంటుందNANDITA SWETHA;PHOTOS{#}nanditha;swetha;Kannada;Bigboss;Fashion;Tamil;Heroine;Chitram;Cinemaబ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తోన్న నందిత శ్వేత..!బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తోన్న నందిత శ్వేత..!NANDITA SWETHA;PHOTOS{#}nanditha;swetha;Kannada;Bigboss;Fashion;Tamil;Heroine;Chitram;CinemaFri, 28 Jul 2023 22:00:00 GMTయంగ్ హీరోయిన్ నందిత శ్వేతా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన ఉన్నట్టుండి సినిమాలకు దూరమయింది. ఇక తాజాగా మళ్లీ హిడింబా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా  కన్నడ బ్యూటీ నందిత శ్వేత ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంటూ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోషూట్లతో కిల్లింగ్ లుక్స్ తో యువతను తన వశం చేసుకుంటుందని చెప్పవచ్చు. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈమె అటు వెండితెరపై అలరిస్తూనే ఇటు వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ మరింతగా ఆకట్టుకుంటుంది. తాజాగా నయా లుక్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చి మరొకసారి తన ఫ్యాషన్ సెన్స్ ను చూపించింది. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో మరొకసారి స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టేసిందని చెప్పాలి. ఇక మత్తెక్కించే ఫోజులతో కుర్రకాను కలవర పెట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. థైస్ అందాలను చూపించే విధంగా తన గ్లామర్ తో మరొకసారి పిచ్చి రేపుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డ నందిత శ్వేత తాజాగా ఇలా వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోందని చెప్పాలి. తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా, బ్లఫ్ మాస్టర్,  ప్రేమకథా చిత్రం 2 వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించింది. మరొకవైపు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించిన ఈమె ఢీ, బిగ్ బాస్ వంటి షోలలో కూడా నటించి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. రీసెంట్ గా హిడింబా అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైందని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోతో పోటీకి సై అంటున్న దీపికా పదుకొనే.. విలన్ గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>