MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-moviecc3c63c3-d57a-4ed0-bbed-f2e4cea4ff21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhanush-moviecc3c63c3-d57a-4ed0-bbed-f2e4cea4ff21-415x250-IndiaHerald.jpgతాజాగా ధనుష్ 51 వ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. తాజాగా విడుదలైన రిలీజ్ మోషన్ పోస్టర్తో అన్ని రకాల సందేహాలకు సమాధానాలు దొరికాయన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ ఎంత అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.ఒక వేళ నాగార్జున నటించిన ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఈ సినిమా మల్టీస్టారర్ చిత్రం కాదని తేలిపోయింది.. పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడ ఖరీదైన భారీ బిల్డింగుల మధ్య పాత ₹100 నోDHANUSH;MOVIE{#}rana daggubati;Chitram;media;Director;sekhar;Akkineni Nagarjuna;News;dhanush;Leader;India;Cinemaధనుష్ -51 చిత్రం లిడర్ -2 చిత్రమెనా..?ధనుష్ -51 చిత్రం లిడర్ -2 చిత్రమెనా..?DHANUSH;MOVIE{#}rana daggubati;Chitram;media;Director;sekhar;Akkineni Nagarjuna;News;dhanush;Leader;India;CinemaFri, 28 Jul 2023 14:00:00 GMTతాజాగా ధనుష్ 51 వ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. తాజాగా విడుదలైన రిలీజ్ మోషన్ పోస్టర్తో అన్ని రకాల సందేహాలకు సమాధానాలు దొరికాయన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ ఎంత అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.ఒక వేళ నాగార్జున నటించిన ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఈ సినిమా మల్టీస్టారర్ చిత్రం కాదని తేలిపోయింది..

పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడ ఖరీదైన భారీ బిల్డింగుల మధ్య పాత ₹100 నోట్లు కట్టని బట్టి సమాజంలో ఉండే అసమానతలని హైలైట్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో శేఖర్ కమ్ముల లీడర్-2 సినిమా తీస్తున్నాడు అన్న సందేహాలు అందరికీ మొదలవుతున్నాయి ధనుష్ పాత్రని ఆధారంగా బేస్ చేసుకుని సమాజాన్ని ప్రశ్నించే ఒక లీడర్ గా చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.పైగా ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు .దీంతో కంటెంట్ కూడా యూనివర్సల్ గా కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉండడంతో పాటు కథ కూడా చాలా బలమైన సంకేతాలు ఉన్నట్లు సమాచారం.


శేఖర్ కమ్ముల ఎలాంటి కథ చెప్పినా కూడా ఎంతో డీసెంట్గా తెలియజేస్తూ ఉంటారు తనకంటూ ఒక మేనరిజాన్ని నిరూపిస్తూ ఉంటారు శేఖర్ కమ్ముల.. రానా ప్రధాన పాత్రలు నటించిన లీడర్ చిత్రాన్ని ఎంతో క్లాసుగా తీశారు తెలిసింది అప్పట్లో ఈ చిత్రం ఒక సంచలనాలకు తెరలేపింది.. కమర్షియల్ గా వర్కౌట్ కానప్పుడు ఒక గొప్ప చిత్రం నుంచి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటాయి అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు పాన్ ఇండియా రిలీజ్ చిత్రాలు కూడా లేవు మరి ఈ తరహాలో పాయింట్తో ధనుష్ 51వ  చిత్రంతో మరొకసారి ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి లీడర్ల సినిమా తీస్తే పాన్ ఇండియా లెవల్లో పెను సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం: ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>