MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikafa685e49-f608-44b0-9229-3885ad6f3858-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikafa685e49-f608-44b0-9229-3885ad6f3858-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గ్లామరస్ నటిమని రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే అనేక తెలుగు మూవీలలో హీరోయిన్ గా నటించి అందులో ఎన్నో మూవీ లతో సూపర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం రష్మీక పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించి అద్భుతమైన క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా తెచ్చుకుంది. Rashmika{#}sekhar;Darsakudu;sukumar;Beautiful;Akkineni Nagarjuna;Tollywood;rashmika mandanna;Box office;Hindi;Allu Arjun;Heroine;dhanush;News;Director;Telugu;Cinema;Indiaఆ క్రేజీ మల్టీ స్టారర్ మూవీలో రష్మిక కు ఛాన్స్ దక్కినట్టేనా..?ఆ క్రేజీ మల్టీ స్టారర్ మూవీలో రష్మిక కు ఛాన్స్ దక్కినట్టేనా..?Rashmika{#}sekhar;Darsakudu;sukumar;Beautiful;Akkineni Nagarjuna;Tollywood;rashmika mandanna;Box office;Hindi;Allu Arjun;Heroine;dhanush;News;Director;Telugu;Cinema;IndiaFri, 28 Jul 2023 12:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ గ్లామరస్ నటిమని రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే అనేక తెలుగు మూవీలలో హీరోయిన్ గా నటించి అందులో ఎన్నో మూవీ లతో సూపర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం రష్మీక పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించి అద్భుతమైన క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత రష్మీక కు అనేక హిందీ సినిమాలలో కూడా ఫుల్ క్రేజీ అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని హిందీ మూవీలలో నటించిన ఈ నటి ప్రస్తుతం కూడా కొన్ని క్రేజీ హిందీ సినిమా లలో నటిస్తూ వస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రాష్మీక తెలుగు లో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న మూవీ లలో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక కు మరో క్రేజీ సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల ... ధనుష్ మరియు నాగార్జున తో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు ఒక వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ లో రష్మిక ను హీరోయిన్ గా తీసుకోవాలి అని దర్శకుడు శేఖర్ అనుకుంటున్నారు అని ... అందులో భాగంగా ఈ నటితో ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు అన్ని కుదిరితే ఈ క్రేజీ మల్టీ స్టార్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త ఫుల్ గా వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

గుంటూరు కారం: ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>